ETV Bharat / sitara

దసరాకు బెల్లంకొండ 'అల్లుడు' సందడి - బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్'

'అల్లుడు అదుర్స్' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్ హీరోహీరోయిన్లు.

Alludu Adhurs To Release During Dussehra
బెల్లంకొండ శ్రీనివాస్
author img

By

Published : Sep 17, 2020, 3:51 PM IST

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. ఈ ఏడాది ఏప్రిల్​ రావాల్సి ఉన్నా లాక్​డౌన్​ వల్ల అది కాస్త ఆలస్యమైంది. దీంతో మిగిలిన సన్నివేశాల్ని త్వరగా పూర్తిచేసి దసరా పండక్కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

Alludu Adhurs To Release During Dussehra
బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్

ఇందులో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రకాశ్​రాజ్, సోనూసూద్​ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాత.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.