ETV Bharat / sitara

అదరగొట్టిన అల్లు అయాన్.. బన్నీ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ - pushpa movie release date

అల్లు అర్జున్ కుమారుడు అయాన్.. స్టన్నింగ్ వీడియోతో అలరిస్తున్నాడు. 'గని' ఏంథమ్​ను రీ క్రియేట్ చేసిన​ వీడియోతో మెప్పిస్తున్నాడు.

Allu Arjun's son Allu Ayaan
అల్లు అయాన్
author img

By

Published : Nov 8, 2021, 3:11 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ కుమారుడు అయాన్.. ఆయన అభిమానుల్ని సర్​ప్రైజ్ చేశాడు. వరుణ్​తేజ్ 'గని' ఏంథమ్​ను రీ క్రియేట్​ చేసి ఆకట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్​ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది అలరిస్తోంది.

వరుణ్​తేజ్ బాక్సర్​గా నటిస్తున్న చిత్రం 'గని'. డిసెంబరు 3న థియేటర్లలోకి రానుంది. ఇటీవల వచ్చిన 'గని' ఏంథమ్.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇప్పుడు ఇందులో ఉన్నట్లే వర్కౌట్లు చేస్తూ, బన్నీ ఫ్యాన్స్​ను మెప్పించాడు అయాన్.

మరోవైపు బన్నీ కుమార్తె అర్హ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. సమంత 'శాకుంతలం'లో చిన్నప్పటి భరతుడిగా కనిపించనుంది. ఆమెకు సంబంధించిన షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయింది. అల్లు అర్జున్​ 'పుష్ప'.. డిసెంబరు 17న థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.