ETV Bharat / sitara

'మైదాన్​' సినిమా విడుదల తేదీలో మార్పు

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అజయ్​ దేవగణ్​ నటిస్తున్న చిత్రం 'మైదాన్​'. ఈ చిత్రాన్ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో పుట్​బాల్​ కోచ్​గా కనిపించనున్నాడీ స్టార్​హీరో.

ajay devgan-maidaan-movie-release-date-changed
'మైదాన్​' సినిమా విడుదల తేదీలో మార్పు
author img

By

Published : Feb 4, 2020, 2:51 PM IST

Updated : Feb 29, 2020, 3:35 AM IST

అజయ్‌ దేవగణ్‌ మల్టీస్టారర్‌ చిత్రాల్లోనే కాదు.. అన్ని రకాల ప్రాంతీయ భాషల్లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం అతను ప్రధాన పాత్రలో కనిపించనున్న చిత్రం 'మైదాన్‌'. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్​ కానుంది. ముందుగా నవంబర్​ 27న రిలీజ్​ చేయాలకున్నా.. తాజాగా తేదీని మార్పు చేస్తున్నట్టు నిర్మాణసంస్థ వెల్లడించింది. డిసెంబరు 11న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

ajay devgan-maidaan-movie-release-date-changed
మైదాన్​ చిత్రం విడుదల తేదీని ప్రకటించిన పోస్టర్​

ఫుట్​బాల్​​ కోచ్​ పాత్రలో..
హైదరాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితాధారంగా తెరకెక్కుతున్న 'మైదాన్‌' చిత్రానికి.. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియో, బోనీకపూర్‌ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అజయ్​.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇదీ చూడండి.. సామ్​ చిత్రమా.. రవివర్మకే అందని అందమా!

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Des Moines, Iowa - 3 February 2020
1. Elizabeth Warren waves to crowd
2. Wide, Warren at podium
3. SOUNDBITE (English) Sen. Elizabeth Warren, (D) Presidential Candidate:
"Thank you, Iowa. Thank you so much. So listen. It is too close to call so I'm just going to tell you what I do know."
(Voice from audience: "You won!")
Warren laughs
4. Wide, Warren at podium
5. SOUNDBITE (English) Sen. Elizabeth Warren, (D) Presidential Candidate:
"Tomorrow, Donald Trump will make a speech about the State of the Union. But I have a message for every American. Our union is stronger than Donald Trump. (Applause) And in less than a year, our union will be stronger than ever, when that one man is replaced by one very persistent woman."
6. Wide, Warren at podium
7. SOUNDBITE (English) Sen. Elizabeth Warren, (D) Presidential Candidate:
"Donald Trump claimed bone spurs to avoid the draft. All three of my older brothers signed up for military service and the oldest spent five and a half years off and on in combat in Vietnam."
8.  Wide, Warren at podium
9. SOUNDBITE (English) Sen. Elizabeth Warren, (D) Presidential Candidate:
"A president's values matter. And the only thing Donald Trump values is Donald Trump. He believes that government is just one more thing to exploit, a tool to enrich himself and his corrupt buddies at everyone else's expense.  I believe government should work for everyone."
10. Wide, Warren at podium
11. Warren waves to crowd after speech
STORYLINE:
Elizabeth Warren says the results of the Iowa caucus are “too close to call” and instead used much of a speech at her caucus party to criticize President Donald Trump.
The Massachusetts senator told hundreds who gathered to cheer her on in downtown Des Moines on Monday night: “We don’t know all the results tonight, but tonight has already shown that Americans have a hunger for big structural change.”
Her White House bid calls for fundamentally remaking the nation’s economic and political system.
“A president’s values matters and the only thing Donald Trump values is Donald Trump,” Warren said.
She said the president believes “government is a tool to enrich himself and his corrupt buddies at everyone else's expense.”
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 29, 2020, 3:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.