ETV Bharat / sitara

ఘనంగా సిరివెన్నెల తనయుడి వివాహం

టాలీవుడ్​ నటుడు రాజా వివాహం.. హైదరాబాద్​లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

actor Raja Chembolu married
నటుడు రాజా వివాహం
author img

By

Published : Nov 1, 2020, 4:02 PM IST

ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా పెళ్లి జరిగింది. శనివారం ఉదయం హైదరాబాద్​లోని ప్రముఖ హోటల్​లో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకులు త్రివిక్రమ్, క్రిష్, వంశీ, నిర్మాత అల్లు అరవింద్​తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

'ఫిదా', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'మిస్టర్ మజ్ను', 'హ్యాపీ వెడ్డింగ్', 'అంతరిక్షం', 'రణరంగం' సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు రాజా. పలు చిత్రాల్లో నటిస్తూనే వెబ్​ సిరీస్​ల్లోనూ కీలకపాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు.

ఇది చదవండి: ఇది 2020 కాదు.. టాలీవుడ్​ పెళ్లిళ్ల సీజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.