ETV Bharat / science-and-technology

200 ఎంపీ కెమెరాతో శాంసంగ్​ నుంచి కొత్త ఫోన్​ - శాంసంగ్​ గెలాక్సీ ఎస్​23

శాంసంగ్​​ గెలాక్సీ నుంచి అదిరే ఫీచర్​లతో కొత్త ఫోన్​ రాబోతుంతదని కొరియా ఐటీ వార్తా సంస్థ​ వెల్లడించింది. దానిలో 200ఎంపీ కెమెరా ఉంటుందని తెలిపింది. ఇది మార్కెట్​లోకి వస్తే 200ఎంపీ కెమెరా కలిగిన ఏకైక మొబైల్​ అదే అవుతుంది.

samsung new mobile
శాంసంగ్​ కొత్త ఫోన్​
author img

By

Published : Aug 21, 2022, 8:22 PM IST

Samsung Galaxy S23: శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్​​ 4 పోల్డ్.. మడత ఫోన్​లను ఈ నెల ఆగష్టు 16 న మార్కెట్​లో విడుదల చేశాక అందరి దృష్టి.. తరువాత వచ్చే గెలాక్సీ మోడల్​పైనే ఉంది. వచ్చే సంవత్సరం మార్కెట్​లోని రానున్న గెలాక్సీ ఎస్​ 23 ఫోన్​లో 200ఎంపీ కెమెరా ఉన్నట్లు 'కొరియా ఐటీ న్యూస్​' తెలిపింది.

ఆ వార్త ప్రకారం ఫోన్‌లో 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుందని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్ విభాగం ధృవీకరించింది. 200ఎంపీ కెమెరా ఉన్న ఏకైక ఫోన్ గెలాక్సీ ఎస్​ 23 అల్ట్రా అని ప్రకటించింది. అయితే, అధికారికంగా దీనిపై శాంసంగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలోనూ ఇదే తరహా వార్తలు బయటకు వచ్చాయి. వేటిపైనా సంస్థ స్పందించలేదు.

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​ 23 అల్ట్రాలో ఫీచర్​లపై ప్రాథమిక అంచనాలు:
⦁ క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 8
⦁ ​కెమెరా 200 ఎంపీ + 8K వీడియో రికార్డర్​
⦁ బ్యాటరీ 5,000mAh
⦁ ఫ్రంట్​ ఫింగర్‌ప్రింట్ సెన్సార్​
⦁ ఆండ్రాయిడ్ 13, ఓఎస్​ 5
⦁ బరువు 228 గ్రాములు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.