ETV Bharat / science-and-technology

How to Transfer WhatsApp Data old iphone to iPhone 15: పాత ఐఫోన్​ నుంచి.. ఐఫోన్​ 15కి వాట్సాప్​ డేటా.. ఇలా ట్రాన్స్​ఫర్​ చేయండి! - వాట్సాప్​ డేటా ట్రాన్స్​ఫర్​

How to Transfer WhatsApp Data from Old iPhone to iPhone 15: మీరు లేటెస్ట్​ ఐఫోన్​ 15 ఉపయోగిస్తున్నారా..? మీ పాత ఐఫోన్​లోని వాట్సాప్​ డేటాను కొత్త ఐఫోన్​లోకి మార్చుకోవాలనుకుంటున్నారా..? అయితే.. మీ కోసమే ఇది. సింపుల్​గా ఇలా ట్రాన్స్​ఫర్​ చేయండి.

whatsApp Data Transfer from iPhone to iPhone 15

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 2:38 PM IST

How to Transfer WhatsApp Data from Old iPhone to iPhone 15: ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్​ 15 ఇప్పుడు మార్కెట్లో ఉంది. చాలా మంది ఈ ఫోన్ కొనుగోలు చేస్తున్నారు. మరి.. అప్పటి వరకూ వినియోగించిన పాత ఐఫోన్​లోని వాట్సాప్​ డేటా సంగతేంటి? అందులో వదిలేయాల్సిందేనా..? అంటే.. అవసరం లేదు. కొత్త ఫోన్లోకి ట్రాన్స్​ఫర్ చేయొచ్చు. అది ఏయే పద్ధతుల ద్వారా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాత ఐఫోన్​(iPhone) నుంచి iPhone15కి వాట్సాప్​ను బదిలీ చేయడానికి అధికారిక పద్ధతులు..
Official Methods to Transfer WhatsApp Data from Old iPhone to iPhone 15: మీరు రెండు అధికారిక మార్గాల్లో కొత్త ఐఫోన్లోకి WhatsApp డేటాను బదిలీ చేయవచ్చు. మీరు సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయకుండానే సులభంగా WhatsApp డేటాను ట్రాన్స్​ఫర్ చేయొచ్చు.

Apple India Festive sale : అదిరిపోయే డీల్స్​తో.. యాపిల్ ఫెస్టివల్​ సేల్​.. ఐఫోన్​, మ్యాక్​బుక్స్​పై భారీ డిస్కౌంట్స్​!

Method 1: iCloud(ఐక్లౌడ్​): ఒక iOS యూజర్​కు.. iCloud ప్రయోజనాల గురించి తెలిసి ఉండాలి. ఇది ఉచిత క్లౌడ్ స్టోరేజ్​ ప్లాట్‌ఫారమ్. ఈ ఐక్లౌడ్​ను ఉపయోగించి​ WhatsAppను ఎలా బదిలీ చేయాలంటే..

  • ముందుగా.. మీ పాత iPhoneలో WhatsApp సెట్టింగ్‌లను నావిగేట్ చేయండి.
  • సెట్టింగ్‌లను ఓపెన్​ చేసిన తర్వాత.. "చాట్‌లు", "చాట్ బ్యాకప్" ఎంచుకోండి.
  • దీని తర్వాత, "బ్యాక్ అప్ నౌ" ఫీచర్‌ను క్లిక్​ చేయండి.
  • అనంతరం మీ పాత iOS పరికరం నుంచి మొబైల్​ నెంబర్‌ను తీసివేయండి లేదా WhatsAppని తొలిగించండి.
  • ఇప్పుడు, మీరు మీ కొత్త iPhoneలో WhatsAppని ఇన్‌స్టాల్ చేయండి.
  • WhatsAppని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీరు కొనసాగించడానికి మీ WhatsApp నెంబర్‌ను నమోదు చేయాలి.
  • WhatsApp సంభాషణలను పునరుద్ధరించడానికి “Restore Chat History” ఎంపికపై క్లిక్​ చేసి.. “Next ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • అంతే.. మీ WhatsApp చాట్‌లు మీ కొత్త iPhoneకి బదిలీ చేయబడతాయి.

Amazon Great Indian Festival 2023 Offers : రూ.10వేల ఇయర్​బడ్స్​​ రూ.700కే.. రూ.12వేల స్మార్ట్​వాచ్​ రూ.2 వేలకే.. అదిరే ఆఫర్లతో అమెజాన్​

Method 2: Transfer Chats to iPhone
ఐఫోన్‌కు చాట్‌లను బదిలీ చేయడం: ఈ ఫీచర్‌ని ఉపయోగించి మీరు మీ పూర్తి WhatsApp డేటాను iPhone 15కి తరలించవచ్చు. అయితే.. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి మీరు రెండు iPhoneలలో అప్​డేటెడ్​ iOS వెర్షన్​ కలిగి ఉండాలి. అలాగే మీ iOS పరికరం ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మీరు iPhone 15లో కూడా అదే WhatsApp నెంబర్‌ని ఉపయోగించాలి.

  • WhatsApp సెట్టింగ్‌లను ఓపెన్​ చేయడానికి మీ పాత iPhoneని ఉపయోగించాలి.
  • "చాట్‌లు", Transfer Chats to iPhone ఆప్షన్​ను ఎంచుకుని అనంతరం Start బటన్‌ను క్లిక్​ చేయాలి.
  • QR కోడ్‌ని స్కాన్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వమని మీ పాత iPhone మిమ్మల్ని అడుగుతుంది.
  • ఇప్పుడు, మీ కొత్త iPhone 15లో WhatsAppని ఇన్‌స్టాల్ చేయాలి.
  • మీ పాత iPhoneని ఉపయోగించి మీ కొత్త iPhoneలో QRని స్కాన్ చేయండి.
  • మీరు కొనసాగించడానికి మీ WhatsApp నెంబర్‌ను నమోదు చేయాలి.
  • దీంతో.. మీ WhatsApp చాట్‌లు మీ కొత్త iPhoneకి బదిలీ చేయబడతాయి.

Best Smartphone Offers In October 2023 : రూ.10 వేలకే ఐఫోన్​.. 89% డిస్కౌంట్​తో స్మార్ట్​ఫోన్స్​..​​ డీల్స్​​ అదుర్స్ గురు​!

WhatsApp డేటాను బదిలీ చేయడానికి అధికారిక పద్ధతులను ఉపయోగిస్తే వచ్చే సమస్యలు..
Drawbacks of Using the Official Methods for Transferring the WhatsApp Data: WhatsApp డేటాను బదిలీ చేసే అధికారిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు.

  • సమయం (Time Consuming:): అధికారిక పద్ధతులను ఉపయోగించి WhatsApp డేటాను బదిలీ చేయడానికి చాలా సమయం పడుతుంది. మీకు చాలా చాట్‌లు, వీడియోలు, ఫొటోలు ఉంటే.. దానికి గంటలు కూడా పట్టవచ్చు.
  • ఇంటర్నెట్ డిపెండెన్సీ(Internet Dependency): మీ ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండి.. లేదా అది పని చేయడం ఆపివేసినట్లయితే బదిలీ విఫలమవుతుంది. కాబట్టి ఫైల్‌లను బదిలీ చేయడానికి ముందు మీ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి.
  • అసంపూర్ణ బదిలీ(Incomplete Transfer): కొన్నిసార్లు మీ అన్ని చాట్‌లు, మీడియా బదిలీ కావు. అలాగే కొన్ని ఫైల్స్​ కూడా మిస్సింగ్​ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
  • సంక్లిష్ట ప్రక్రియ(Complex Process): అధికారిక పద్ధతులను ఉపయోగించి WhatsApp బదిలీ చేసే దశలు అందరికీ సులభం కాదు. సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తులకు ఈ విధానం కొంచెం కష్టమే. వారు ఇతరుల నుంచి సహాయం పొందవలసి ఉంటుంది.
  • ఒకే ఖాతా పరిమితి(Single Account Limit): డేటా బదిలీ కోసం మీరు రెండు ఫోన్‌లలో ఒకే ఫోన్ నంబర్‌ను ఉపయోగించాలి. మీరు మీ కొత్త ఫోన్‌లో కొత్త నంబర్‌ని ఉపయోగించాలనుకుంటే ఈజీ కాదు.

IPhone 15 Offers : యాపిల్​ లవర్స్​కు గుడ్​న్యూస్​.. రూ.31 వేలకే ఐఫోన్​ 15.. ఎలా పొందాలో తెలుసా!

Free Apple Music Subscription : యాపిల్ ఫ్యాన్స్​కు బంపర్ ఆఫర్​.. ఉచితంగా యాపిల్ మ్యూజిక్ సబ్​స్క్రిప్షన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.