ETV Bharat / science-and-technology

బెస్ట్​ ఇయర్​బడ్స్​ కోసం చూస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో టాప్​ బ్రాండ్స్​ మీ కోసం! - అమెజాన్​లో టాప్​ బ్రాండ్​ ఇయర్​బడ్స్​

Best Gaming TWS Earbuds Under 2000: ప్రస్తుత టెక్​ యుగంలో చాలా మంది వైర్‌లెస్ గ్యాడ్జెట్లను వాడేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ సందర్భంగా లో బడ్జెట్లో బెస్ట్ ఇయర్ బడ్స్ మీ కోసం..

Best_Gaming_TWS_Earbuds_Under_2000
Best_Gaming_TWS_Earbuds_Under_2000
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 11:43 AM IST

Best Gaming TWS Earbuds Under 2000: ఒకప్పుడు మ్యూజిక్​ ఎంజాయ్​ చేయాలన్నా.. తమకు నచ్చిన వారితో గంటల కొద్దీ ముచ్చట్లు పెట్టాలన్నా, నచ్చిన సినిమాను చూడాలన్నా.. వైర్డ్ ఇయర్స్​ఫోన్లను వాడే వారు. ఇప్పుడు ట్రెండ్​ మారింది.. ప్రస్తుతం వైర్‌లెస్ గ్యాడ్జెట్లపై అందరి చూపు పడింది. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. స్టైలిష్​ లుక్​లో కనిపించే వీటిని చాలా మంది విరివిగా వాడుతున్నారు. ఎందుకంటే వీటిని క్యారీ చేయడం చాలా ఈజీ. అంతే కాదు చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంఫర్ట్‌గా ఉంటాయని చాలా మంది ఫీలింగ్.

Best Earbuds with Low Price in Amazon: మొబైల్​ ఫోన్స్​, పీసీలు, ట్యాబ్​లెట్స్ ఇలా ఏ పరికరానికైనా ఇట్టే కనెక్ట్​ అయ్యే విధంగా ఉండటంతో ముఖ్యంగా యువత వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటి అమ్మకాలు కూడా ఇటీవలి కాలంలో జోరందుకున్నాయి. అందుకే బడా కంపెనీల దగ్గర్నుంచి చిన్న చిన్న కంపెనీలు కూడా వీటిని తయారు చేస్తున్నాయి. ఇయర్ బడ్స్‌.. బెస్ట్ సౌండ్ క్వాలిటీ, సూపర్ టెక్నాలజీతో వస్తున్నాయి. అంతేకాదు TWS ఇయర్ బడ్స్, ANC ఫీచర్లు, క్లియర్‌గా వినిపించే మైక్‌తో సహా లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. ఈ సందర్భంగా బెస్ట్ ఇయర్ బడ్స్ మోడల్స్ ఏంటో చూసి. మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసి మీ టైమ్​ను ఎంజాయ్​ చేయండి. ఈ ఇయర్​ బడ్స్​.. ఈ కామర్స్​ దిగ్గజ సంస్థ అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి.​రెండు వేల రూపాయలకు ప్రముఖ కంపెనీ బ్రాండ్లను పొందవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..

పాస్​వర్డ్​లో ఎమోజీలు వాడొచ్చా? ఎక్స్​పర్ట్స్ మాటేమిటి?

truke BTG నియో డ్యూయల్ పెయిరింగ్ ఇయర్‌బడ్స్:

truke BTG Neo Dual Pairing Earbuds: అమెజాన్​లో BTG నియో డ్యూయల్ పెయిరింగ్ ఇయర్‌బడ్‌లు ₹ 1199 ధరకు లభిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్​.. డ్యూయల్ పెయిరింగ్, 6-మైక్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ పవర్‌, డ్యూయల్ మోడ్ టెక్నాలజీ, బ్లూటూత్ 5.3, టచ్ కంట్రోల్స్, IPX5 ప్రొటెక్షన్ ఫీచర్లతో లభిస్తున్నాయి. 80 గంటల ప్లేబ్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్, 350+ సర్వీస్ పాయింట్‌లతో పాటు 12 నెలల వారంటీ కూడా ఉంది.

బౌల్ట్ ఆడియో Z40 ప్రో:

Boult Audio Z40 Pro: అమెజాన్​లో ఇది ₹ 1599 కి లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్​.. 100 గంటల ప్లేటైమ్, Quad Mic ENC, 45ms తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్, శక్తివంతమైన 10mm బాస్ డ్రైవర్‌లు, ప్రీమియం రబ్బర్ గ్రిప్ కేస్, ఫెదర్-అల్ట్రా కంట్రోల్‌లు, ఫాస్ట్ టైప్ సీ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంది.

మీ​ ఫోన్​లో ఈ సీక్రెట్ కోడ్స్​ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!

బోట్ ఇమ్మోర్టల్ 121:

boAt Immortal 121: ఈ TWS గేమింగ్ ఇయర్‌బడ్‌లు ₹ 1699 ధర ట్యాగ్‌తో అమెజాన్​లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్​బడ్స్​.. 40 గంటల ప్లేటైమ్, boAt సిగ్నేచర్ సౌండ్, స్పష్టమైన కాల్‌ల కోసం క్వాడ్ మైక్‌లు, ఫాస్ట్​ ఛార్జ్​, టాప్-అప్‌లు, బ్లూటూత్ 5.3, IPX4 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి.

Mivi కమాండో Q9 గేమింగ్ TWS:

Mivi Commando Q9 Gaming TWS: ఈ TWS ఇయర్‌బడ్‌ల ధర ₹ 1999. ఈ ఇయర్​ బడ్​.. షట్కోణ డిజైన్, స్పష్టమైన కాల్‌ల కోసం క్వాడ్ మైక్ ENC, 13mm డ్రైవర్‌లతో శక్తివంతమైన బాస్, 50 గంటల ప్లేటైమ్, 35ms గేమింగ్ మోడ్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఇది నాలుగు రంగులలో లభిస్తుంది. అరోరా లైట్‌లను ప్రతిబింబించే డ్యూయల్ RGB లైటింగ్‌ను ఇది కలిగి ఉంది.

గూగుల్ పే యూజర్లకు అలర్ట్​! ఆ యాప్స్​ను వెంటనే డిలీట్ చేయండి - లేదంటే డబ్బులు పోవడం గ్యారెంటీ!

ఫైర్‌బోల్ట్ ఫైర్ పాడ్స్ వేగా 811

Fireboltt Fire Pods Vega 811: TWS ఇయర్‌బడ్‌లను అమెజాన్​లో ₹ 2000 కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్‌లు.. 10mm డ్రైవర్‌తో డైనమిక్ ఆడియోను అందిస్తాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3, సౌండ్ కోసం 25dB ANC, స్పష్టమైన కాల్‌ల కోసం FireX Quad Mic ENC, 40ms గేమింగ్ మోడ్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌ని ఎనేబుల్ చేస్తుంది. మొత్తం 24 గంటల ప్లేటైమ్‌ లభిస్తుంది.

నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించడం డేంజరా?

లక్షలాది మంది వాడుతున్న పాస్​వర్డ్​ ఇదే! మీది కూడా అదేనా? సైబర్ ఎటాక్ గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.