పర్యావరణహిత ఇళ్లకోసం(Eco-friendly homes ) షగున్ సింగ్ దృష్టిపెట్టింది. తక్కువ ఖర్చులో... ఎన్నో ఏళ్లు మన్నికంగా ఉండేలా నిర్మించాలనుకుంది. దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. వ్యవసాయ వ్యర్థాలు, మట్టి, ఆవుపేడ, లైమ్‌లతో వీటిని నిర్మిస్తోంది.
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6a.jpg)
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6c.jpg)
ఈ ఇళ్లు స్వచ్ఛమైన గాలిని అందించడంతోపాటు భూకంపాలకూ దీటుగా నిలుస్తున్నాయట. ఇందుకోసం ఎర్త్ బ్యాగ్ అనే ప్రత్యేక టెక్నిక్‌ను ఉపయోగించడమే ఇందుకు కారణం.
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6d.jpg)
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6e.jpg)
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6f.jpg)
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6k.jpg)
‘గీలీ మట్టి’ పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిర్మాణంతోపాటు ఏటా 120 మందిని ఎంపిక చేసి తయారీలో శిక్షణనూ ఇస్తోంది.
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6h.jpg)
వీటిని చూడాలనుందా? అయితే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ దగ్గర మహ్రోరా గ్రామానికి వెళ్లాల్సిందే.
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6i.jpg)
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6g.jpg)
అన్నట్టూ ఆధునిక సౌకర్యాలన్నీ వీటిలోనూ ఉంటాయి. రోజుల వ్యవధిలోనే పూర్తవుతాయి.
![మనకోసం మళ్లీ మట్టిళ్లు!](https://assets.eenadu.net/article_img/4vasu6j.jpg)
ఇదీ చూడండి: