ETV Bharat / jagte-raho

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి - రైలు కింద పడి వ్యక్తి మృతి...

కడప జిల్లా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ సమీపంలో ముస్టేరు వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు తెలుపు చొక్కా, నీలం రంగు గళ్ల లుంగీ కట్టుకుని ఉన్నాడని.. అతనికి దాదాపు 60 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే... తెలియజేయాలని రైల్వే పోలీసులు పేర్కొన్నారు.

train-accident
కడప జిల్లాలో రైలు కింద పడి వ్యక్తి మృతి
author img

By

Published : Jan 5, 2020, 12:56 PM IST

రైలు కింద పడి వ్యక్తి మృతి

రైలు కింద పడి వ్యక్తి మృతి

ఇవీ చదవండి:

ద్విచక్రవాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Intro:AP_CDP_61_04_VYAKTHI_MRUTHI_AVB_AP10187
CON: వెంకటరమణ, కంట్రిబ్యూటర్ ,రైల్వేకోడూరు . ఫోన్ నెంబర్: 9949609752Body:కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ముస్టేరు వద్ద గుర్తుతెలియని 60 సంవత్సరముల వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్టు రైల్వే పోలీస్ అధికారులు తెలియజేశారు. ఇతను తెలుపు చొక్కా, బ్లూ కలర్ గళ్ళ లుంగీ కట్టుకుని ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఎవరికైనా ఆచూకి తెలిస్తే మాకు తెలియజేయాలని రైల్వే పోలీసులు తెలిపారు.
బైట్. రాఘవయ్య, రైల్వేహెడ్ కానిస్టేబుల్, రేణిగుంట.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.