ETV Bharat / jagte-raho

పల్నాడులో తెదేపా నేత దారుణ హత్య - tdp leader killed in palnadu

guntur palnadu murder
guntur palnadu murder
author img

By

Published : Jan 3, 2021, 8:55 PM IST

Updated : Jan 3, 2021, 10:58 PM IST

20:53 January 03

పల్నాడులో తెదేపా నేత పురంశెట్టి అంకులు హత్య

గుంటూరు జిల్లా పల్నాడులో తెదేపా నేత దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ ​పురంశెట్టి అంకులును గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి

ఆలయాలపై వరుస దాడులకు కారణమేంటి ? అసలేం జరుగుతోంది..!

Last Updated : Jan 3, 2021, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.