నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. బీవీ నగర్‌కు చెందిన రమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు ఆమె... సెల్ఫీ వీడియో తీసి ఈ ఘటనకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు యువకులపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: