ETV Bharat / jagte-raho

'ఆన్​లైన్' మోసం... పోలీస్​స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన

ఓ టెక్నాలజీ సంస్థ నెలరోజుల్లోనే బోర్డు తిప్పేసింది! ఉద్యోగులనూ నట్టేటా ముంచేసింది. విసిగివేసారిన బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

author img

By

Published : Sep 9, 2019, 9:45 AM IST

online
'ఆన్​లైన్' మోసం... పోలీస్​స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన

తెలంగాణ... సికింద్రాబాద్​లోని హిమోగల్ టెక్నాలజీ ఆన్లైన్ సంస్థ భారీ మోసం చేసింది. సంస్థ యజమాని సయ్యద్ తస్లీమ్ మరో వ్యక్తి కలిసి ఉద్యోగులను కస్టమర్లను మోసం చేశారు. కస్టమర్ల నుంచి దాదాపు 2 కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాల్ సెంటర్ మార్కెటింగ్ పేరుతో ఉద్యోగులను తీసుకొని ఆన్లైన్లో వస్తువులను విక్రయించే క్రమంలో కస్టమర్లను మోసగించినట్టు తెలుస్తోంది. కస్టమర్లు సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతో ఏం చేయాలో పాలు పోక బేగంపేట పీఎస్​లో కేసు నమోదు వెళ్లారు. ఈక్రమంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని... ఉద్యోగులు స్టేషన్ ఎదుటే ఆందోళనకు దిగారు. కస్టమర్ల వేధింపులు తాళలేక కొంతమంది ఉద్యోగులు సూసైడ్ చేసుకోవడానికి యత్నించినట్టు బాధితులు వాపోయారు.

Intro:సికింద్రాబాద్ యాంకర్..హిమోగల్ టెక్నాలజీ ఆన్లైన్ సంస్థ భారీ మోసం చేసింది ..
కాల్ సెంటర్ మార్కెటింగ్ పేరుతో ఉద్యోగులను తీసుకొని ఆన్లైన్లో వస్తువులను విక్రయించడం లో కస్టమర్లకు మోసం చేసారని ఇపుడు కస్టమర్లు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒత్తిడి చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు..
కస్టమర్ల నుండి దాదాపు రెండు కోట్ల వరకు వసూలు చేసిన సంస్థ
కస్టమర్లు ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతో ఏం చేయాలో పాలు పోక బేగంపేట పిఎస్ ఎదుట సంస్థ ఉద్యోగులు ఆందోళనకు దిగారు..
కస్టమర్ల వేధింపులను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటానంటున్న ఉద్యోగులు
సంస్థ యజమాని సయ్యద్ తస్లీమ్ మరో వ్యక్తి కలిసి ఉద్యోగులను కస్టమర్లను మోసం చేశారు..
నెల రోజుల్లోనే బోర్డు తిప్పేసిన హిమోగల్ టెక్నాలజీ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా కస్టమర్లను మోసం చేస్తోందని వారు ఆరోపించారు..వెంటనే సంస్థ యజమానులు డబ్బులు చెల్లించాలని లేకుంటే ఆత్మహత్య కు పాల్పడుతామని వారు హెచ్చరించారు..బేగంపేట పి.ఎస్ ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు..పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్నారు...బైట్..ప్రియ..ఉద్యోగినిBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.