ETV Bharat / jagte-raho

లైవ్​ వీడియో: తహసీల్దార్​ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్​ - MRO

హైదరాబాద్ అబ్దుల్లాపూర్​మెట్​లో తహసీల్దార్​పై దాడి చేసిన అనంతరం నిందితుడు సురేశ్​ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు... స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

లైవ్​ వీడియో: తహసీల్దార్​ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్​
author img

By

Published : Nov 5, 2019, 11:56 PM IST

లైవ్​ వీడియో: తహసీల్దార్​ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్​

తెలంగాణ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి సజీవ దహనం కలకలం రేపింది. పెట్రోల్​తో దాడి చేసిన అనంతరం నడుచుకుంటూ వెళ్తున్న నిందితుడు సురేశ్​ దృశ్యాలు.... స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు నిక్షిప్తమైనాయి.

ఇవీ చూడండి:'లంచాలు తిని.. ధర్నాలు చేస్తున్నారా?'

Intro:రంగారెడ్డి జిల్లా : నిన్న అబ్దుల్లాపూర్ మెట్ యంఆర్ఓ విజయ రెడ్డి పై పెట్రోల్ తో దాడి చేసి అనంతరం నడుచుకుంటూ వెళ్తున్న నిందితుడు సురేష్, అక్కడే ఉన్న సిసి కెమెరాలలో దృశ్యాలు నిక్షిప్తమైనాయి. Body:TG_Hyd_56_05_MRO Murder CC Visuals_Av_TS10012Conclusion:TG_Hyd_56_05_MRO Murder CC Visuals_Av_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.