ETV Bharat / jagte-raho

అనాథాశ్రమంలోనే బాలిక అత్యాచార నిందితుల విచారణ - orhan girl rape case updates

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ అనాథాశ్రమ బాలిక అత్యాచార కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మారుతీ అనాథాశ్రమంలో పోలీసులు వారిని విచారిస్తున్నారు.

అనాథాశ్రమంలోనే బాలిక అత్యాచార నిందితుల విచారణ

author img

By

Published : Aug 17, 2020, 11:50 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మారుతీ అనాథాశ్రమంలో బాలిక అత్యాచార కేసు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా పరిధిలోని జైలులో ఉన్న నిందితులకు పోలీసులు పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం మారుతీ అనాథాశ్రమానికి వారిని రెండు వాహనాల్లో తీసుకెళ్లారు.

దాదాపు మూడు గంటలకుపైగా అనాథాశ్రమంలోనే నిందితులను పోలీసులు విచారించారు. ఆ రహదారి గుండా మీడియా రాకుండా కొంతదూరం ముందుగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.