ETV Bharat / international

ఫ్రాన్స్​లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి గాయాలు.. - దుండగుడి కాల్పులు

Paris Shooting : ఫ్రాన్స్​లో​ కాల్పులు కలకలం రేపాయి. 69 ఏళ్ల వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Paris shooting
పారిస్​లో కాల్పులు
author img

By

Published : Dec 23, 2022, 7:04 PM IST

Updated : Dec 23, 2022, 7:24 PM IST

Paris Shooting : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపాడని భావిస్తున్న 69 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడో ఇంకా తెలియరాలేదు. కుర్దిస్‌ సాంస్కృతిక కేంద్రం లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల ఘటనపై ఉగ్రవాద వ్యతిరేక విభాగం కూడా దర్యాప్తు చేస్తోంది. ఐతే ఈ ఘటన వెనుక ఉగ్రకోణం ఉన్నట్లు ఇంకా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ప్రజలు అక్కడకు రావద్దని సూచించారు. క్రిస్మస్‌ సందడి నెలకొన్న వేళ పారిస్‌లో ఈ కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

Paris shooting
నిందితుడు కాల్పులు జరిపిన స్థలం

Last Updated : Dec 23, 2022, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.