- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దక్షిణ కొరియాలో జరిగిన ఈ సంఘటన వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఓ పిల్లి.. ఓ ఇంట్లోకి డోర్ పాస్వర్డ్ టైప్ చేసి మరీ వస్తోంది. ఇలా రోజుకు 20 సార్లు పాస్వర్డ్ టైప్ చేసి ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్నిసార్లు బయటకు పంపించినా అదే పనిగా వస్తోందన్నారు. తమ కుక్క 'థార్'తో పాటు.. ఇంట్లోనే సేద తీరుతుందని చెప్పారు.
క్రమంగా ఆ పిల్లిపై తమకు ఇష్టం ఏర్పడిందని.. దానికి 'డ్వే బమ్' అనే పేరు పెట్టి.. తామే చూసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : బాత్రూమ్లో కొండ చిలువ.. గుండెలు హడల్!