ETV Bharat / international

హాంకాంగ్​​ నౌకలోని ప్రయాణికులకు విముక్తి - 18వందల మంది ప్రయాణికుల

కరోనా భయంతో ఐదు రోజులుగా హాంకాంగ్​ పర్యటక నౌకలోనే ఉంచిన ప్రయాణికులకు విముక్తి లభించింది. వైరస్​ లక్షణాలు లేవని నిర్ధరణ అయినందున వారందరినీ బయటకు వెళ్లేందుకు అధికారులు అనుమతిచ్చారు.

liberation-of-ship-passengers-in-hong-kong
హాంకాంగ్​లోని​ నౌక ప్రయాణికులకు విముక్తి
author img

By

Published : Feb 9, 2020, 11:04 PM IST

Updated : Feb 29, 2020, 7:35 PM IST

కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హాంకాంగ్‌లో ఐదు రోజులుగా పర్యటక నౌకలోనే ఉంచిన వేలాది మంది ప్రయాణికులకు విముక్తి లభించింది. వారికి నిర్వహించిన పరీక్షలో కరోనా లక్షణాలు లేవని తేలినందున వారు బయటకు వచ్చేందుకు అనుమతిచ్చారు. నౌకలో వియత్నాంకు వెళ్లేందుకు వచ్చిన ముగ్గురు చైనా ప్రయాణికులకు కరోనా లక్షణాలు బయటపడటం వల్ల మిగతా వారికి కూడా వైరస్​ సోకి ఉంటుందని అధికారులు అనుమానించారు.

హాంకాంగ్​లోని​ నౌక ప్రయాణికులకు విముక్తి

ఈ నేపథ్యంలో నౌకలోని 18వందల మంది ప్రయాణికులను అందులోనే ఉంచి పరీక్షలు నిర్వహించారు. వారిలో వ్యాధి లక్షణాలు లేవని పరీక్షల్లో తేలడం వల్ల వారిని బయటకు వెళ్లేందుకు అనుమతిచ్చారు.

ఇదీ చూడండి: పిల్లలకు నిద్ర తక్కువైతే ఎన్నో సమస్యలు..!

కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హాంకాంగ్‌లో ఐదు రోజులుగా పర్యటక నౌకలోనే ఉంచిన వేలాది మంది ప్రయాణికులకు విముక్తి లభించింది. వారికి నిర్వహించిన పరీక్షలో కరోనా లక్షణాలు లేవని తేలినందున వారు బయటకు వచ్చేందుకు అనుమతిచ్చారు. నౌకలో వియత్నాంకు వెళ్లేందుకు వచ్చిన ముగ్గురు చైనా ప్రయాణికులకు కరోనా లక్షణాలు బయటపడటం వల్ల మిగతా వారికి కూడా వైరస్​ సోకి ఉంటుందని అధికారులు అనుమానించారు.

హాంకాంగ్​లోని​ నౌక ప్రయాణికులకు విముక్తి

ఈ నేపథ్యంలో నౌకలోని 18వందల మంది ప్రయాణికులను అందులోనే ఉంచి పరీక్షలు నిర్వహించారు. వారిలో వ్యాధి లక్షణాలు లేవని పరీక్షల్లో తేలడం వల్ల వారిని బయటకు వెళ్లేందుకు అనుమతిచ్చారు.

ఇదీ చూడండి: పిల్లలకు నిద్ర తక్కువైతే ఎన్నో సమస్యలు..!

ZCZC
PRI GEN NAT
.MUMBAI BOM11
MH-CORONAVIRUS
nCoV: 31 of 36 quarantined in Maha test negative, five others'
reports awaited
         Mumbai, Feb 9 (PTI) Thirty one persons, out of the
total 36 quarantined in Maharashtra since January 18 for
possible exposure to novel coronavirus, have tested negative
for the infection, while the test results of five others are
awaited, the state Health Department said on Sunday.
         Over 21,000 travellers have been screened at the
Mumbai international airport so far, of whom 36 had been
quarantined, it said.
         Meanwhile, the department has said that the people of
Redi town in Sindhudurg district, where a cargo ship from
Singapore with 10 Chinese crew members on-board has arrived,
need not panic as none of the members were found symptomatic.
         "Total 21,023 travellers have been screened at Mumbai
international airport till now. Field surveillance is also
going on across the state to find out the people who have come
from the coronavirus-affected regions," the department said in
a statement.
         "Since January 18, a total 36 symptomatic travellers
have been isolated in identified isolation facilities. 151
travellers have come to the state from the coronavirus-
affected regions," it said.
         "Till today (Sunday), 31 samples, out of the 36 sent
by the state, have been found negative as per the reports of
the National Institute of Virology, Pune. Results of five are
awaited- two from Kasturba Hospital (in Mumbai) and one each
from hospitals in Sangli, Navi Mumbai and Pune," it said.
         The health department said the residents of Redi town
in Sindhudurg do not need to panic over the arrival of a cargo
ship from Singapore with 10 Chinese crew members on-board at
the port in the town three days ago.
         "This cargo ship and all its crew members are
medically examined at Mumbai port and after finding everybody
asymptomatic, the cargo ship was allowed to leave it for
Redi," it added.
         However, due to the fear expressed by the local
people, all the crew members were once again examined by the
medical team led by the district civil surgeon.
         "Nobody was found symptomatic during this
examination," the statement said.
         This cargo ship had left Singapore three weeks back,
while the Chinese crew members on board this ship had left
China near about three months back, it added.
         "Looking at the prevalent guidelines regarding the
coronavirus surveillance, no one from these crew members can
be suspected for infection. So there is no need to panic," the
department said.
         As per the guidelines of the Ministry of Health and
Family Welfare, all travellers coming from Wuhan city of China
are being isolated and tested, the statement said.
         "The travellers coming from other affected parts are
being followed for 14 days. Till date, out of the 151
travellers, 72 have completed their follow-up of 14 days," it
said. PTI KK
NP
NP
02092109
NNNN
Last Updated : Feb 29, 2020, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.