ఎయిర్ ఇండియా విమానాలపై మరోసారి నిషేధం విధించింది హాంకాంగ్. ఈసారి 14 రోజుల పాటు నిషేధం విధిస్తూ ఆ దేశ విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.
ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ నిషేధించడం ఇది ఐదోసారి. ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాలకు ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది హాంకాంగ్ విమానాశ్రయ అథారిటీ.
ఈ నిషేధం నవంబర్ 20 నుంచి డిసెంబర్ 3 వరకు అమలులో ఉండనుంది.
ఇదీ చూడండి: పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఫ్రాన్స్