ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా మరణాలు - corona latest news

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 4 లక్షలు దాటింది. అమెరికాలో లక్షా 12 వేల మంది మరణించగా, బ్రిటన్​, బ్రెజిల్​ దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం దాదాపు 70 లక్షల మంది వైరస్​ బారిన పడ్డారు.

Global death toll from COVID-19 passes 400,000
ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా మరణాలు
author img

By

Published : Jun 7, 2020, 4:01 PM IST

Updated : Jun 7, 2020, 4:16 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. కొవిడ్​-19 కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. జాన్స్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా వైరస్​ బారినపడి మరణించిన వారి సంఖ్య 4 లక్షలు దాటింది. అన్ని దేశాల్లో కలిపి కరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువైంది.

అమెరికాలో కరోనాతో లక్షా 12 వేల మంది మరణించగా, బ్రిటన్​లో 40 వేలు, బ్రెజిలో 36 వేలు​, ఇటలీలో 33 వేలు, ఫ్రాన్​లో 29 వేల మంది వైరస్​కు బలయ్యారు.

కరోనా కేసుల

ఇదీ చూడండి: కిక్కిరిసిన అమెరికా రోడ్లు- శాంతియుతంగా నిరసనలు​

Last Updated : Jun 7, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.