ETV Bharat / international

చైనాలో 10 లక్షల మందికి కరోనా టీకా

కరోనా నివారణకు టీకా అభివృద్ధి చేసినట్లు గతంలోనే ప్రకటించిన చైనాకు చెందిన సినోఫార్మ్​ సంస్థ.. ఇప్పటికే దాదాపు 10 లక్షల మందికి అందించామని తెలిపింది. టీకా తీసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపింది.

Covid vaccine
చైనాలో 10 లక్షల మందికి కరోనా టీకా
author img

By

Published : Nov 20, 2020, 7:23 AM IST

చైనాలో ఇప్పటికే దాదాపు 10 లక్షల మందికి తాము కరోనా టీకా అందించామని ఆ దేశ ప్రభుత్వ రంగ ఔషధ తయారీ సంస్థ 'సినో ఫార్మ్​' ఛైర్మన్​ లియు జింగ్​ఝెన్​ తెలిపారు. టీకా వేయించుకున్నవారిలో ఎవరిలోనూ తీవ్ర స్థాయి దుష్ప్రభావాలు తలెత్తలేదని స్పష్టం చేశారు.

కరోనా నివారణకు తాము టీకా అభివృద్ధి చేసినట్లు సినోఫార్మ్​ గతంలోనే ప్రకటించించింది. అయితే.. క్లినికల్​ ప్రయోగాల వివరాలను బయటపెట్టలేదు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదీ చూడండి: దేశాభివృద్ధికి చైనా 'స్వదేశీ' మంత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.