Varun Dhawan Kiara Advani: విడాకులు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు హాట్ బ్యూటీ కియారా అడ్వాణీ, బాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ ధావన్. అయితే వారికి ఎప్పుడు పెళ్లి అయ్యిందని అనుకోకండి. ఇది నిజ జీవితంలో కాదు. వారిద్దరూ కలిసి నటిస్తున్న 'జుగ్‌జుగ్ జీయో' సినిమాలో. విడాకుల నేపథ్యంలో కామెడీ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.
రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో అనిల్ కపూర్, నీతూ కపూర్.. వరుణ్ తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. కరణ్ జోహార్, హీరూ, అపూర్వ మెహతా నిర్మాతలు. జూన్ 24న ఈ సినిమాలో థియేటర్లలో విడుదలకానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ఆర్ఆర్ఆర్'పై మెక్సికన్ దర్శకుడి ప్రశంస: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'పై ప్రశంసల వర్షం కురిపించారు మెక్సికన్ దర్శకుడు, ఏనిమేటర్ జార్జ్ ఆర్. గుటిరెజ్. సినిమా అద్భుతంగా ఉందని, లోతైన సాంస్కృతిక మూలాలను పరిచయం చేసిందని కొనియాడారు. ఈ సినిమాను తన 84 ఏళ్ల తండ్రికి చూపించగా, ఆయన కూడా ఎంతో బాగా ఆస్వాదించారని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
సినిమా చూసిన సందర్భంగా ఏదైన భారతీయ వంటకాన్ని రుచి చూడాలనుకుంటున్నట్లు తెలిపారు గుటిరెజ్. ఆయన ట్వీట్‌కు బదులిస్తూ.. ధన్యవాదాలు తెలిపిన 'ఆర్ఆర్ఆర్' బృందం.. హైదరాబాద్ బిర్యానీ తినాలని సూచించింది.
-
Showed @RRRMovie to my 84 year old papa.
— Jorge R. Gutierrez (@mexopolis) May 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ME: Amazing, right!?!? This is epic cinema that welcomes the entire world with deeply specific cultural roots. It feels like a privileges to be invite into this world. What a feast!
DAD: Yes. Can we eat Indian food tonight? pic.twitter.com/rT5nciB0uJ
">Showed @RRRMovie to my 84 year old papa.
— Jorge R. Gutierrez (@mexopolis) May 22, 2022
ME: Amazing, right!?!? This is epic cinema that welcomes the entire world with deeply specific cultural roots. It feels like a privileges to be invite into this world. What a feast!
DAD: Yes. Can we eat Indian food tonight? pic.twitter.com/rT5nciB0uJShowed @RRRMovie to my 84 year old papa.
— Jorge R. Gutierrez (@mexopolis) May 22, 2022
ME: Amazing, right!?!? This is epic cinema that welcomes the entire world with deeply specific cultural roots. It feels like a privileges to be invite into this world. What a feast!
DAD: Yes. Can we eat Indian food tonight? pic.twitter.com/rT5nciB0uJ
ఇదీ చూడండి: కమల్‌హాసన్ డేట్స్ కోసం జక్కన్న, ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు!