ETV Bharat / entertainment

షారుక్ సూపర్​​ లుక్స్​- దీపిక హాట్ ఎక్స్​పోజింగ్..​ ఫుల్​ కిక్​ ఇచ్చేలా 'బేషరమ్​' సాంగ్​

author img

By

Published : Dec 12, 2022, 11:17 AM IST

'పఠాన్' మూవీటీమ్ ఫ్యాన్స్​ కోసం అదిరిపోయే సాంగ్​ను రిలీజ్ చేసింది మూవీటీమ్​. ఇందులో షారుక్ లుక్స్​, దీపికా పదుకొణె హాట్ ఎక్స్​పోజింగ్​ ఆకట్టుకుంటున్నాయి.

besharam song
షారుక్​ లుక్స్​- దీపిక హాట్ ఎక్స్​పోజింగ్..​ ఫుల్​ కిక్​ ఇచ్చేలా 'బేషరమ్​' సాంగ్​

బాలీవుడ్​ బాద్​షా షారుక్‌ ఖాన్‌.. ఈ పేరు వింటేనే అభిమానులకు పండగ. అమ్మాయిల మనసు దోచిన లవ్లీ మ్యాన్​. నటుడిగా మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఆయన సరైన కథతో ప్రేక్షకుల్ని అలరించాలని ఐదేళ్లుగా వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం పలు సినిమాలకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చి వరుస షూటింగ్​లతో బిజీగా గడిపేస్తున్నారు. అందులో 'పఠాన్'​ సినిమా ఒకటి. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం పఠాన్​ మూవీ కిక్​ ఇచ్చే సాంగ్​ను రిలీజ్ చేసింది. షారుక్​-దీపికా మీద చిత్రీకరించిన బెషరమ్​ రంగ్​ రొమాన్స్​ సాంగ్స్​ను రిలీజ్ చేసింది. ఇందులో దీపిక బికినీలో అందాలన్ని ఫుల్​గా ఆరబోసేసింది. షారుక్​తో కలిసి ఫుల్​గా రొమాన్స్​ చేసింది. ఆ సాంగ్​ను మీరు చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, ఈ చిత్రాన్ని సిద్ధార్థ్​ ఆనంద్​ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొణె, జాన్​ అబ్రహాం కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 25, 2023న గ్రాండ్​గా విడుదల కానుందీ మూవీ.

ఇదీ చూడండి: షారుక్​ ఖాన్​కు ఉన్న ఈ క్రేజీ అలవాటు తెలుసా రాత్రైతే అలా చేయాల్సిందేనట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.