Sankranthi OTT Movies : సంక్రాంతి పండగ సందర్భంగా ప్రస్తుతం థియేటర్లలో స్టార్ హీరోల చిత్రాలు రిలీజై బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ కాగా మరోవైపు ఓటీటీ వేదికగా కూడా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అయితే నేడు(జనవరి 14) కొత్త వారం మొదలైన నేపథ్యంలో ఎప్పటిలాగే ఈ వారం కూడా మరిన్ని చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. ఈ పండగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేయనున్నాయి. మొత్తంగా 45కు పైగా సినిమా, సిరీస్‌లు ఈ వారం ఓటీటీ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధం అయిపోయాయి. మరి ఆ చిత్రాలు ఏంటి, ఏ ఓటీటీ వేదికగా ఆ చిత్రాలు సందడి చేయనున్నాయో ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్నే ప్లస్ హాట్ స్థార్లో
- జో - తమిళ సినిమా - జనవరి 15
- ల్యూక్ గుయాన్స్ ఇండియా - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 15
- డెత్ అండ్ అదర్ డీటైల్స్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 16
- ఇట్ వాజ్ ఆల్వేస్ మీ - స్పానిష్ వెబ్ సిరీస్ - జనవరి 17
- ఏ షాప్ ఫర్ కిల్లర్స్ - కొరియన్ వెబ్ సిరీస్ - జనవరి 17
- కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
- బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
- ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ - తెలుగు సినిమా - జనవరి 19
- క్రిస్టోబల్ బలన్సియా - స్పానిష్ వెబ్ సిరీస్ - జనవరి 19
- స్నేక్స్ SOS : గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4- ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 20
-
Joe is here!
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
#Joe Streaming now on #DisneyPlusHotstar #JoeOnHotstar
Watch Now: https://t.co/MM3K2da4WM@rio_raj @hariharanram24 @arulanandhu_d @ThisIsMathewo @Music_Siddhu @vchproduction @bt_bhavya @maalvika123mnj @thinkmusicindia pic.twitter.com/AuubEogPYO
">Joe is here!
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 15, 2024
#Joe Streaming now on #DisneyPlusHotstar #JoeOnHotstar
Watch Now: https://t.co/MM3K2da4WM@rio_raj @hariharanram24 @arulanandhu_d @ThisIsMathewo @Music_Siddhu @vchproduction @bt_bhavya @maalvika123mnj @thinkmusicindia pic.twitter.com/AuubEogPYOJoe is here!
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 15, 2024
#Joe Streaming now on #DisneyPlusHotstar #JoeOnHotstar
Watch Now: https://t.co/MM3K2da4WM@rio_raj @hariharanram24 @arulanandhu_d @ThisIsMathewo @Music_Siddhu @vchproduction @bt_bhavya @maalvika123mnj @thinkmusicindia pic.twitter.com/AuubEogPYO
-
నెట్ ఫ్లిక్స్‌లో
- రైజింగ్ ఇంపాక్ట్ - జపనీస్ సిరీస్ - జనవరి 15
- మబోర్షి - జపనీస్ సినిమా - జనవరి 15
- డస్టి స్టే: వర్కిన్ మ్యాన్ -ఇంగ్లీష్ సినిమా - జనవరి 16
- ఎండ్ ఆఫ్ ద లైన్ - పోర్చుగీస్ వెబ్ సిరీస్ - జనవరి 17
- అమెరికన్ నైట్ మేర్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 17
- కుబ్రా - టర్కిష్ వెబ్ సిరీస్ - జనవరి 18
- ఫ్రమ్ ద యాసెయ్ - అరబిక్ చిత్రం - జనవరి 18
- ప్రిమ్బాన్ - ఇండోనేషియన్ సినిమా - జనవరి 18
- మేరీ మెన్ 3 - ఇంగ్లీష్ సినిమా - జనవరి 18
- రచిద్ బదౌరి - ఇంగ్లీష్ సినిమా -జనవరి 18
- ఫుల్ సర్కిల్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 19
- లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ యూఎస్: సీజన్ 2- ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
- మి సోల్ డాడ్ టియన్ అలాస్ - స్పానిష్ సినిమా - జనవరి 19
- మి సోల్ డాడ్ టియన్ అలాస్ - స్పానిష్ సినిమా - జనవరి 19
- ద బెక్ తెడ్ - కొరియన్ వెబ్ సిరీస్ - జనవరి 19
- సిక్స్ టీ మినిటిస్ - జన్మన్ మూవీ - జనవరి 19
- ద కిచెన్ -ఇంగ్లీస్ సినిమా - జనవరి 19
- ద గ్రేటెస్ట్ సైట్ అన్ పాప్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 19
- కేప్టివేటింగ్ ద కింగ్ - కొరియన్ వెబ్ సిరీస్ - జనవరి 20
-
Get ready to experience all the shades of this extraordinary man ✨🫶🏽#ExtraOrdinaryManonHotstar Streaming from 19th Jan only on #DisneyPlusHotstar@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham@Jharrisjayaraj pic.twitter.com/HzL4Se8OEY
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 13, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Get ready to experience all the shades of this extraordinary man ✨🫶🏽#ExtraOrdinaryManonHotstar Streaming from 19th Jan only on #DisneyPlusHotstar@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham@Jharrisjayaraj pic.twitter.com/HzL4Se8OEY
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 13, 2024Get ready to experience all the shades of this extraordinary man ✨🫶🏽#ExtraOrdinaryManonHotstar Streaming from 19th Jan only on #DisneyPlusHotstar@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham@Jharrisjayaraj pic.twitter.com/HzL4Se8OEY
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 13, 2024
-
అమెజామ్ ప్రైమ్‌లో
- ఫిలిప్స్ - మలయాళ సినిమా - జనవరి 19
- నో యాక్టివిటీ - ఇటాలియన్ వెబ్ సిరీస్ - జనవరి 18
- ఇండియన్ పోలీస్ ఫోర్స్ - హిందీ సిరీస్ - జనవరి 19
- హజ్బిన్ హోటల్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
- జొర్రో - స్పానిష్ వెబ్ సిరీస్ - జనవరి 19
- లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
-
they don't miss the shot! we hope you won't miss the action🔥#IndianPoliceForceOnPrime, new series, Jan 19#RohitShetty @SidMalhotra @TheShilpaShetty @vivekoberoi @itsishatalwar @RSPicturez #SushwanthPrakash @RelianceEnt @TSeries pic.twitter.com/Y03nSs5fxA
— prime video IN (@PrimeVideoIN) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">they don't miss the shot! we hope you won't miss the action🔥#IndianPoliceForceOnPrime, new series, Jan 19#RohitShetty @SidMalhotra @TheShilpaShetty @vivekoberoi @itsishatalwar @RSPicturez #SushwanthPrakash @RelianceEnt @TSeries pic.twitter.com/Y03nSs5fxA
— prime video IN (@PrimeVideoIN) January 15, 2024they don't miss the shot! we hope you won't miss the action🔥#IndianPoliceForceOnPrime, new series, Jan 19#RohitShetty @SidMalhotra @TheShilpaShetty @vivekoberoi @itsishatalwar @RSPicturez #SushwanthPrakash @RelianceEnt @TSeries pic.twitter.com/Y03nSs5fxA
— prime video IN (@PrimeVideoIN) January 15, 2024
-
జియో సినిమాలో
- ట్రూ డిటెక్టవ్ సీజన్ 4: నైట్ కంట్రీ - ఇంగ్లీస్ సిరీస్ - జనవరి 15
- బెల్ గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ - జనవరి 15
- చికాగో ఫైర్: సీజన్ 12 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 18
- బ్లూ బీటల్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 18
- లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 - ఇంగ్లీష్ సిరీస్ - జనవరి 19
బుక్ మై షోలో
- అసైడ్ - ఫ్రెంచ్ సినిమా -జనవరి 15
- ఒడవుమ్ ముడియాదు లివుయ్ ముడిమయాద్ - తమిళ సినిమా - జనవరి 19
- ఆల్ ఫన్ అండే గేమ్స్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 20
ఈ OTTలోకే ఎన్టీఆర్ 'దేవర', బాలయ్య 'NBK 109' - పుష్ప 2, సలార్ కూడా
'మెగా 156' - కళ్లుచెదిరేలా టైటిల్ గ్లింప్స్ - రిలీజ్ డేట్ ఇదే