ETV Bharat / entertainment

Samantha Vijay Devarakonda : విజయ్-రష్మిక​ గురించి సామ్ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్ .. ఆమెతో ఎక్కువ మాట్లాడరు.. కానీ.. - Vijay and Rashmika

Samantha Vijay Devarakonda : టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ సమంత- రౌడీ బాయ్​ విజయ్​ దేవరకొండ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. సెప్టెంబర్​ 1 న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్​ కూడా ప్రమోషన్స్​ను వేగవంతం చేసింది. అయితే తాజాగా జరిగిన ఖుషి మ్యూజికల్​ కాన్సర్ట్​లో విజయ్​ గురించి సామ్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. అదేంటంటే..

Samantha Vijay Devarakonda
సమంత విజయ్​ దేవరకొండ
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 6:26 PM IST

Updated : Aug 27, 2023, 7:52 PM IST

Samantha Vijay Devarakonda : టాలీవుడ్ స్టార్​ హీరోయిన్​ సమంత ప్రస్తుతం బ్రేక్​లో ఉన్నారు. మయోసైటిస్​కు ట్రీట్​మెంట్​ తీసుకునేందుందుకు వెళ్లిన ఆమె.. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అంతకుముందు 'ఖుషి' సినిమాలో నటించిన సామ్​...తాజాగా మూవీ ప్రమోషన్స్​లోనూ పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో గత వారం జరిగిన మ్యూజికల్​ కాన్సర్ట్​లో మెరిసిన సమంత.. విజయ్ దేవరకొండ ​తో కలిసి డ్యాన్స్​ చేసి ట్రెండ్​ అయ్యారు. అయితే ఈ కాన్సర్ట్​ తర్వాత బ్యాక్​ స్టేజ్​లో ఓ యాంకర్ సామ్-విజయ్​లను చేసిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్​ చల్​ చేస్తోంది. ముఖ్యంగా విజయ్​ గురించి సామ్​ అన్న మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

ఆ వీడియోలో రష్మిక పేరు తీసుకోకుండానే సామ్​ ఈ రిలేషన్​షిప్​ గురించి చిన్న హింట్ ఇచ్చారు. విజయ్ తనతో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడరని.. కానీ వారిద్దరూ ఒకరికొకరు ఎక్కువగా మెసేజ్‌లు పెట్టుకుంటారంటూ నవ్వింది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్​.. సామ్​ కచ్చితంగా రష్మిక గురించే అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

ఇక విజయ్​-రష్మిక మందన్న కలిసి 'గీతా గోవిందం', డియర్​ కామ్రేడ్​ సినిమాల్లో నటించారు. ఆన్‌స్క్రీన్‌ లవ్లీ పెయిర్‌గా ట్రెండ్​ సృష్టించిన ఈ స్టార్స్​ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని.. తాము మంచి స్నేహితులం మాత్రమేనని గతంలో ఈ జంట సమాధానమిచ్చింది. అయినప్పటికీ వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలిసి తిరిగిన సందర్భాలున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా​ ఈ జంట త్వరలో తమ లవ్​ గురించి చెప్తే బాగున్ను అంటూ ఆశిస్తున్నారు.

Vijay Devarakonda Upcoming Movies : మరోవైపు విజయ్ దేవర కొండ ప్రస్తుతం 'ఖుషి' సినిమా షూటింగ్​ కంప్లీట్ చేసుకుని సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాతో పాటు ఆయన మరిన్నీ ప్రాజెక్టులకు సైన్​ చేశారు. గౌతమ్​ తిన్ననూరితో ఓ సినిమాతో పాటు 'గీత గోవిందం' ఫేమ్​ దర్శకుడు పరశురామ్​తోనూ కలిసి పనిచేయనున్నారు.

Rashmika Mandanna Upcomig Movies : ఇక రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా బాలీవుడ్ హీరో రణ్​బీర్​ కపూర్​ - 'అర్జున్​ రెడ్డి' ఫేమ్​ సందీప్​ వంగా తెరకెక్కిస్తున్న 'యానిమల్​' సినిమాలోనూ ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే షెడ్యూల్​ కంప్లీట్​ చేసుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మాల్దీవులు టూర్​కు విజయ్​-రష్మిక!.. ప్రేమలో మునిగితేలుతున్నారా?

Samantha America Tour : అది సామ్​ క్రేజ్.. ఒక్కో టికెట్​ రూ.2 లక్షలు.. నిమిషాల్లో హాట్​కేకుల్లా అమ్ముడుపోయాయట!

Last Updated : Aug 27, 2023, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.