ETV Bharat / entertainment

Salaar Postponed : సలార్​.. ఈ ఏడాది మిస్సైతే.. ఇక 2024లో వచ్చేది అప్పుడే! - ప్రభాస్​ ప్రశాంత్​ నీల్​ సలార్​ రిలీజ్ అప్డేట్స్​

Salaar Postponed New Release Date : సలార్ దాదాపుగా ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్​లో రిలీజ్ చేయాలని మూవీటీమ్​ ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ రెండు నెలల్లో మిస్ అయితే కనుక వచ్చే ఏడాది సలార్​ ఎప్పుడు రిలీజయ్యే అవకాశం ఉందంటే?

Salaar Postponed : సలార్​.. ఈ ఏడాది మిస్సైతే.. ఇక 2024లో వచ్చేది అప్పుడే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 5:24 PM IST

Salaar Postponed : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'సలార్' వాయిదా పడడంతో అందరీ ఆలోచన కొత్త విడుదల తేదీపైనే ఉంది. ఎప్పుడు వస్తుందా అని అభిమానులు, సినీ ప్రియులతో పాటు ఇతర మూవీటీమ్స్​ మెంబర్స్​ కోసం ఆసక్తిగా, టెన్షన్​గా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ వాయిదా ప్రచారం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి సలార్​ కొత్త రిలీజ్ డేట్ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ క్రిస్మస్​కు థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశముందని అంటున్నారు. మేకర్స్​​ కూడా సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా అంచనాలకు తగ్గట్టు మంచి ఔట్​ఫుట్​తో ఈ ఏడాదే విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. లేదంటే ఇక తప్పని పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి వెళ్లాలని అనుకుంటున్నారట.

Salaar New Release Date : అభిమానులు మాత్రం ఈ ఏడాదే సలార్​ వస్తే బాగుండు అని గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఒకవేళ ఈ నవంబర్ లేదా డిసెంబర్​లో రిలీజ్ మిస్​ అయితే వచ్చే ఏడాది ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం 2024 మార్చిలో విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఎందుకంటే సినిమాను మరీ ఆలస్యం చేస్తే అభిమానులు కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో సినిమాపై కాస్త ఇంట్రెస్ట్​ తగ్గే అవకాశం ఉంటుంది! జనవరిలో ఇప్పటికే సంక్రాంతి బాక్సాఫీస్​ సీజన్​ బెర్త్​లు ఖరారేపోయాయి. మహేశ్​ గుంటూరు కారం, రవితేద ఈగల్, నాగార్జున నా సామి రంగ, తేజ సజ్జా హనుమాన్ ఇలా చాలానే సినిమాలు వస్తున్నాయి. ఒకవేళ సలార్ ఈ పండక్కి దిగితే ఈ చిత్రాలే తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మూవీటీమ్ కాస్త ఆలోచిస్తుంది. ఇక ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయడానికి.. చెప్పుకోదగ్గ సీజన్ ఏమీ కాదు. అందుకే ఇక మార్చిలోనే సలార్​ను బాక్సాఫీస్​ ముందుకు తీసుకొచ్చే ఛాన్స్​ ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Salaar Postponed : 'సలార్' వాయిదాతో ఇతర చిత్రాల కొత్త రిలీజ్ డేట్స్​​ ఫిక్స్​.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందంటే?

Prabhas Line Up Movie : ప్రభాస్​ భారీ ప్రాజెక్ట్స్​ లైనప్​​.. ఫుల్ కన్ఫ్యూజన్​ భయ్యా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.