ETV Bharat / entertainment

Prashanth Neel Salaar Movie : 'కేజీయఫ్‌'​ దర్శకుడిపై భారీ అంచనాలు.. ఆ విషయంలో ప్రశాంత్​ జాగ్రత్తపడతారా?

Prashanth Neel Salaar movie : భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'లియో' ప్రస్తుతం డీసెంట్​ రెస్ఫాన్స్​తో నడుస్తోంది. మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం ఓ రేంజ్​లో దూసుకెళ్తోంది. ఈ దెబ్బతో ఇప్పుడు సినీ లవర్స్​ దృష్టంతా 'సలార్'పై పడింది. లియో రిజల్ట్స్​ చూసి.. ఇప్పుడు అందరూ ప్రశాంత్ నీల్ మీదే అంచనాలను పెట్టుకున్నారు.

Prashanth Neel salaar movie : లియో తరవాత ప్రశాంత్​ నీల్​ పై భారీ అంచనాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 7:56 PM IST

Prashanth Neel Salaar Movie : తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్​ కాంబినేషన్​లో వచ్చిన 'లియో' సినిమా ప్రస్తుతం మిక్స్​డ్​ టాక్​తో నడుస్తోంది. 'ఖైదీ', 'విక్రమ్'​ లాంటి హిట్​ సినిమాలను అందించిన లోకేశ్​ నుంచి అదే స్థాయిలో 'లియో' ఉంటుంది అని ఆశించారు. కానీ, అనుకున్నంత రేంజ్​లో ఆ సినిమా ఆకట్టులేకపోయింది. మొదటి భాగం మెప్పించింది కానీ, సెకాండ్​ హఫ్​ మాత్రం నిరుత్సాహ పరిచిందంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. దీంతో రానున్న సినిమాలపై అభిమానుల దృష్టి పడింది.

'లియో' తర్వాత అంతటి అంచనాలను 'సలార్'పై పెట్టుకున్నారు. పాన్​ ఇండియా లెవెల్​లో ఈ సినిమా విడుదల కానుంది. కేజీఎఫ్​-1, 2 సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్.. పాన్ఇండియా డైరెక్టర్​గా మారిపోయారు. దీంతో ఆయన తెరకెక్కిస్తున్న 'సలార్' సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అలానే 'బాహుబలి' తర్వాత అలాంటి హిట్​ను ప్రభాస్ ఇంతవరకు అందుకోలేకపోయారు. అయితే ఈ సినిమానైన ఆ రేంజ్​లో ప్రభాస్ హిట్ట్ కొట్టాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయటానికి ప్లాన్ చేశారు. తొలి పార్ట్​ను డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. కానీ అదే రోజు బాలీవుడ్​లో 'డంకీ' సినిమా విడుదల కానుంది. రెండూ కూడా భారీ అంచానల నడుమ వస్తున్న సినిమాలు కావడం వల్ల బాక్సాఫీస్​ వద్ద క్లాష్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు 'లియో' రిజల్ట్స్​ చూసిన అభిమానులు 'సలార్​' విషయంలో కొంచం భయపడుతున్నారు. ప్రశాంత్​ నీల్ కూడా సినిమా విషయంలో కొన్ని ​ జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా ఈ చిత్రం సూపర్​ హిట్​ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Salaar Trailer.. రెబర్​ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సలార్​'. 'బాహుబలి' తరువాత ఆ రేంజ్​ హిట్​ ప్రభాస్​కు ఇప్పటి వరకు పడలేదు. దీంతో అభిమానులు ఈ సినిమాపైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అక్టోబర్ 23 ప్రభాస్​ పుట్టిన రోజు సందర్భంగా 'సలార్' ట్రైలర్​ను విడుదల చేస్తారని అందురూ అనుకున్నారు. అయితే మూవీ టీం నుంచి ఇంతవరకు ఎలాంటి అప్​డేట్​ రాలేదు. దీంతో బర్త్​డే గిఫ్ట్​గా ట్రైలర్​ వచ్చే అవకాశాలు తక్కువ అని అభిమానులు అనుకుంటున్నారు. ఇంకొంతమంది బర్త్​డేకు సడెన్​ సర్​ప్రైజ్​ ఏమైనా ఇస్తారేమో అని భావిస్తున్నారు.

Tollywood Movies Latest Updates : మహేశ్​.. రామ్​చరణ్​.. ప్రభాస్.. మాట తప్పారుగా!

Salaar Vs Dunki : 'సలార్​' దెబ్బ.. 'డంకీ' అబ్బా.. షారుక్ కొత్త మూవీ రిలీజ్​ వాయిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.