ETV Bharat / entertainment

వరల్డ్​వైడ్​గా ఆ టాప్​ లిస్ట్​లో ధనుశ్ మూవీ​.. 'ఆర్​ఆర్​ఆర్'​కు దక్కని చోటు - నెట్​ఫ్లిక్స్​ 2022​ ఆర్​ఆర్​ఆర్​కు దక్కని చోటు

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ 2022 సంవత్సరానికి గానూ అత్యధిక మంది వీక్షించిన సినిమాలు, వెబ్​సిరీస్​లను విడుదుల చేసింది. అందులో ఆర్​ఆర్​ఆర్​కు చోటు దక్కలేదు. కానీ ధనుష్​ నటించిన సినిమా ఉండటం విశేషం. ఆ వివరాలు..

netflix 2022 top movies
వరల్డ్​వైడ్​గా ఆ టాప్​ లిస్ట్​లో ధనుశ్ మూవీ​.. 'ఆర్​ఆర్​ఆర్'​కు దక్కని చోటు
author img

By

Published : Dec 29, 2022, 9:50 AM IST

మరో రెండు రోజుల్లో 2022 ముగియనుంది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ 2022 సంవత్సరానికి గానూ అత్యధిక మంది వీక్షించిన ఇంగ్లీష్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 'ఆర్ఆర్ఆర్‌' ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. టాప్‌లో ధనుష్‌ కీలక పాత్రలో నటించిన 'ది గ్రే మ్యాన్‌' ఉండటం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలైనప్పటి కంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన తర్వాత ఆ సినిమా ఓ రేంజ్‌లో ట్రేండ్‌ అయ్యింది. హాలీవుడ్‌ ప్రేక్షకులు అత్యధికమంది ఓటీటీలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' చూసి ఫిదా అయిపోయారు. అయితే, తాజా జాబితాలో ఈ కల్ట్‌ యాక్షన్‌ మూవీకి చోటు దక్కలేదు. రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది గ్రే మ్యాన్‌'ను అత్యధిక మంది వీక్షించారు. ఈ చిత్రం జులై 17 నుంచి సెప్టెంబరు 24 మధ్య 265,980,000గంటల స్ట్రీమింగ్‌ అయినట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దాదాపు ఆరు వారాల పాటు 'ది గ్రే మ్యాన్‌' గ్లోబల్‌ టాప్‌-10 ట్రెండింగ్‌లో నిలిచింది.

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఆంగ్ల చిత్రాలు

  • ది గ్రే మ్యాన్‌
  • ది ఆడమ్‌ ప్రాజెక్ట్‌
  • పర్పుల్‌ హార్ట్స్‌
  • హసెల్‌
  • ది టిండర్‌ స్విడ్లర్‌
  • ది సీ బీస్ట్‌
  • అనోలా హోమ్స్‌2
  • సీనియర్‌ ఇయర్‌
  • ది మ్యాన్‌ ఫ్రమ్‌ టొరంటో
  • డే షిఫ్ట్‌

అత్యంత ప్రజాదరణ పొందిన ఆంగ్లేతర చిత్రాలు

  • ట్రోల్‌
  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
  • బ్లాక్‌ కర్బ్‌
  • త్రో మై విండో
  • ది టేక్‌ డౌన్‌
  • లవింగ్‌ అడల్ట్స్‌
  • కార్టర్‌
  • మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా
  • రెస్ట్‌ లెస్‌
  • ఫ్యూరోజా

అత్యధిక ప్రజాదరణ పొందిన ఇంగ్లీష్‌ సిరీస్‌లు

  • స్ట్రేంజర్‌ థింగ్స్‌ (సీజన్‌-4)
  • వెన్స్‌డే (సీజన్‌-1)
  • దహమర్‌
  • బ్రిడ్జర్‌టన్‌ (సీజన్‌-2)
  • ఇన్వెంటింగ్‌ అన్నా
  • ఓజార్క్‌ (సీజన్‌-4)
  • ది వాచర్‌
  • ది సాండ్‌ మ్యాన్
  • ది అంబరిల్లా అకాడమీ (సీజన్‌3)
  • వర్జీన్‌ రివర్‌ (సీజన్‌4)

అత్యధిక ప్రజాదరణ పొందిన ఆంగ్లేతర సిరీస్‌లు

  • ఆల్‌ ఆఫ్‌ అజ్‌ ఆర్‌ డెడ్ (సీజన్‌1)
  • ఎక్స్‌టార్డనరీ అటార్నీ వూ (సీజన్‌1)
  • ది మార్క్‌డ్‌ హార్ట్‌ (సీజన్‌-1)
  • టిల్‌ మనీ డూ అజ్‌ పార్ట్‌(సీజన్‌-1)
  • ఇలైట్‌ (సీజన్‌-5)
  • హై హీట్‌ (సీజన్‌-1)
  • ది ఎంప్రస్‌ (సీజన్‌-1)
  • బిజినెస్‌ ప్రపోజల్‌ (సీజన్‌-1)
  • రాంగ్‌ సైడ్‌ ఆఫ్‌ ది ట్రాక్స్‌ (సీజన్‌1)
  • వెల్‌కమ్‌ టు ఈడెన్‌ (సీజన్‌1)

ఇదీ చూడండి: 'సక్సెస్‌' సొగసులెన్ని?.. 2022లో అలరించిన అగ్ర కథానాయికలు వీళ్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.