ETV Bharat / entertainment

వాల్తేరు వీరయ్య ట్విట్టర్​ రివ్యూ.. చిరు-రవితేజ కాంబో మాస్ పూనకాలు లోడింగ్​! - ​ వాల్తేర్​ వీరయ్య థియేటర్​ టాక్​

మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాల్తేరు​ వీరయ్య సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేసింది. ఇప్పటికే బెనిఫిట్​ షో చూసిన ఫ్యాన్స్​ ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ సారి వాటిని చూసేద్దాం రండి.

waltair veerayya twitter review
waltair veerayya
author img

By

Published : Jan 13, 2023, 8:13 AM IST

Updated : Jan 13, 2023, 8:22 AM IST

'గాడ్​ ఫాదర్'​ సక్సెస్​తో ఫుల్​ జోష్​లో ఉన్న మెగాస్టార్​ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'గా శుక్రవారం సినీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఫుల్​ మాస్​ ఎంటర్టైనర్​గా తెరకెక్కిన ఈ మూవీ.. విడుదలకు ముందే సాంగ్స్​తో పూనకాలు తెప్పించేసింది. చిరుతో రవితేజ జతకట్టడం వల్ల సినిమాపై అంచనాలు మరింత ఊపందుకున్నాయి. మొత్తానికి శుక్రవారం.. తెల్లవారుజామున 4 గంటల నుంచి థియేటర్ల వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని కేరింతలు కొడుతూ సందడి చేశారు. సుమారు 1200 థియేటర్లలో 'వాల్తేరు వీరయ్య' చిత్రం విడుదలైంది. అన్నయ్య సినిమా తర్వాత చిరు-రవితేజ ఒకేసారి తెరపై కనిపించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే బెనిఫిట్​ షోకు వెళ్లొచ్చిన ఫ్యాన్స్​ సినిమాలోని హైలేట్​ సీన్స్​ గురించి ట్విట్టర్​ వేదిక ద్వారా తమ అభిప్రాయాల రూపంలో వివరిస్తున్నారు. ఫస్టాఫ్​ బాగుందని కొందరు అంటుంటే.. ఇంటర్వెల్​ సీన్​ ఓ రేంజ్​లో ఉందని మరికొందరు కామెంట్​ చేస్తున్నారు. ఇక డాన్సులు, పాటలు అన్నీ ఊరమాస్​ అంటూ థియేటర్లలో చిందులేస్తున్నారు. రవితేజ్ ఎమోషన్​తో ఏడిపించేశారని అంటున్నారు. మొత్తానికి అటు మెగా ఫ్యాన్స్ ఇటు మాస్​ మహారాజ్​ అభిమానులకు సినిమా పూనకాలు తెప్పించిందన్నమాట!

  • #WaltairVeerayya

    1st half peaks

    Full entertainment

    Boss dance, Boss energy , action scenes 🔥🔥🔥🔥
    Bgm 🔥🔥🔥
    DOP mass
    Bobby anna thank you 🙏🙏
    Veedi chaavu nee kathaku mugimpu

    Na kathaku aaarambam

    😍😍😍🔥🔥 pic.twitter.com/UqYI0NsrjC

    — Chirag Arora (@Chiru2020_) January 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jan 13, 2023, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.