ETV Bharat / entertainment

సల్మాన్​ ఖాన్​ సినిమాకు కొత్త టైటిల్​ ఫిక్స్​.. లుక్​ అదిరిందిగా - salman khan venkatesh movie

Salmankhan new movie title announced బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ తన ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇచ్చారు. తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్​ను ప్రకటించారు. అలానే ఓ గ్లింప్స్​ను కూడా రిలీజ్​ చేశారు. ఇందులో భాయ్​ సరికొత్త లుక్​లో కనిపించి ఆకట్టుకున్నారు.

.
.
author img

By

Published : Sep 5, 2022, 1:55 PM IST

Updated : Sep 5, 2022, 2:51 PM IST

Salmankhan new movie title announced బాలీవుడ్ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్​ ఇచ్చారు. టైటిల్​ గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు. కిసి కా భాయ్​ కిసి కా జాన్​ టైటిల్​ను ఖారారు చేశారు. ఈ వీడియోలో భాయ్​ సరికొత్త అవతారంలో కనిపించి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇచ్చారు. ఇందులో భాయ్​ లాంగ్ హెయిర్​తో ఎడారిలో స్టైల్​గా నడుచుకుంటూ కనిపించి ఆకట్టుకున్నారు. ఇక బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా హైలైట్​గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. పూజాహెగ్డే హీరోయిన్​.

కాగా, స‌ల్మాన్‌ ఖాన్ సరసన పూజాహెగ్డే న‌టిస్తున్న తొలి సినిమా ఇది. ఇటీవ‌లే కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకు తొలుత క‌భీ ఈద్ క‌భీ దివాళీ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త టైటిల్​ను అనౌన్స్​ చేసి స‌ర్‌ప్రైజ్ చేశారు. ఈ ఏడాది చివ‌ర్లో చిత్రాన్ని రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించారు. భాయ్​.. ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా న‌టిస్తున్న‌ గాడ్ ఫాద‌ర్​లో నటిస్తున్నారు.

షూటింగ్ షురూ.. నాంది హిట్‌ తర్వాత నరేశ్ , దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రానున్న చిత్రం 'ఉగ్రం'. యాక్షన్‌ నేపథ్యంలో సాగే విభిన్న కథతో ఇది రూపుదిద్దుకుంటోన్నట్లు సమాచారం. సోమవారం నుంచి సినిమా షూట్‌ మొదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఫరియా అబ్దుల్లా కొత్త సినిమా.. జాతిరత్నాలులో చిట్టిగా అలరించారు నటి ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా విజయం తర్వాత ఆమె కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 'రావణాసుర'తో బిజీగా ఉన్న ఫరియా ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారు. 'లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌' పేరుతో రానున్న ఈ సినిమాలో సంతోష్‌ శోభన్‌ హీరోగా కనిపించనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సిద్ధం కానుంది.

ఆషికి సీక్వెల్​.. ఆషికి, ఆషికి-2.. సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్న బాలీవుడ్‌ ప్రేమకథా చిత్రాలివి. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు ఆషికి-3 సిద్ధం కానుంది. కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధం కానుంది. ముఖేశ్‌ భట్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా కార్తీక్‌ ఆర్యన్‌ మాట్లాడుతూ.. 'చిన్నప్పటి నుంచి ఆషికి చిత్రాలను చూస్తూ పెరిగా. ఇప్పుడు ఆషికి-3 హీరోగా ఎంపిక కావడంతో కల నిజమైంది. ముకేశ్‌ భట్‌, అనురాగ్‌ బసులతో పనిచేసే అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా తెలిపాడు.

ఇదీ చూడండి: ఎన్టీఆర్​ టు విజయ్​.. వీరంతా సిల్వర్​స్క్రీన్​ మాస్టర్లు

Last Updated : Sep 5, 2022, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.