ETV Bharat / entertainment

మూడు పాత్రల్లో అదరగొట్టిన కల్యాణ్​రామ్.. 'అమిగోస్‌' ట్రైలర్​ విడుదల​ - అమిగోస్​ సినిమా దర్శకుడు ఎవరు

కథానాయకుడు నందమూరి కల్యాణ్​రామ్​ 'అమిగోస్'​ సినిమాతో ప్లేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం.

kalyanram amigos movie trailer released
kalyanram amigos movie trailer released
author img

By

Published : Feb 3, 2023, 6:18 PM IST

కథానాయకుడు నందమూరి కల్యాణ్​రామ్​ హీరోగా నటించిన సినిమా 'అమిగోస్'​. ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను గురువారం విడుదల చేసింది మూవీటీమ్​. ఇందులో మూడు కోణాల్లో సాగే పాత్రలో కల్యాణ్​రామ్ కనిపించారు. కల్యాణ్​రామ్​ సరసన అషికా రంగనాథ్​ నటించింది.

ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫర్​గా ఎస్‌. సౌందర్‌రాజన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్​గా అవినాష్‌ కొల్లా, ఎడిటర్​గా తమ్మిరాజు పనిచేశారు. ఈ సినిమా ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'ఎమిగోస్‌' అంటే తెలుగులో స్నేహితులు అని అర్థం. 'బింబిసార'తో గతేడాది ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్‌రామ్‌ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ఇదొకటి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.