ETV Bharat / entertainment

స్టైలిష్​ లుక్​లో హీరో NTR.. ఈసారి స్పెషలేంటో మరి? - జూనియర్​ ఎన్టీఆర్ న్యూ లుక్​

స్టైలిష్‌ క్రాఫ్‌, కూలింగ్​ గ్లాసెస్​​తో షూట్​ వేసుకుని మాస్​ లుక్​తో కెమెరాకు ఫోజులిచ్చారు టాలీవుడ్​ స్టార్​ హీరో జూనియర్​ ఎన్టీఆర్​. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ ​మీడియాలో వైరల్​గా మారింది.

స్టైలిష్​ లుక్​లో హీరో NTR
జూనియర్​ ఎన్టీఆర్
author img

By

Published : Nov 22, 2022, 12:40 PM IST

Jr NTR New Look: అభిమానుల తగినట్టు ఎప్పుటికప్పుడు స్టైల్​ను మార్చుకుంటూ 'టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌'గా నిలిచే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు జూనియర్‌ ఎన్టీఆర్‌. సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేయడమే కాదు.. ఆఫ్‌ స్క్రీన్‌ లుక్‌లో కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు తారక్​. ఇటీవలే 'ఆర్‌ఆర్ఆర్‌' జపాన్‌ రిలీజ్ సందర్భంగా ట్రెండీ స్టైలిష్ లుక్‌లో కనిపించి ఔరా అనిపించారు. తాజాగా ఎవరూ ఊహించని కూల్​ లుక్‌తో అందరినీ మెస్మరైజ్‌ చేస్తున్నారు ఎన్టీఆర్‌.

స్టైలిష్​ లుక్​లో హీరో NTR
స్టైలిష్​ లుక్​లో హీరో NTR

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో కలిసి 'NTR 30' సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం తారక్‌ మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నట్టు ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. మరి తారక్‌ న్యూలుక్‌ 'NTR 30' కోసమేనా? లేదంటే కమర్షియల్ యాడ్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.