ETV Bharat / entertainment

Jawan SRK Role : 'జవాన్'​లో నా పాత్ర అలా ఉంటుంది... షారుక్​ - Vijay Sethupathi Jawan Movie

Jawan SRK Role : షారుక్ ఖాన్-విజయ్ సేతుపతి.. 'జవాన్' సినిమాలో తమ పాత్ర ఎలా ఉండబోతుందో వివరించారు. ఆ సంగతులు..

Jawan SRK Role : 'జవాన్'​లో నా పాత్ర అలా ఉంటుంది... షారుక్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 9:00 PM IST

Jawan SRK Role : మరి కొన్ని గంటల్లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ ఆడియెన్స్​ ముందుకు గ్రాండ్​గా రాబోతుంది. ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న బాద్​ షా అభిమానులు, సినీ ప్రేమికులంతా ఎంతో ఉత్సుకతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. అన్నీ ఆడియెన్స్​ను తెగ ఇంప్రెస్ చేశాయి. దీంతో పాటే మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాలో బాద్​షా డ్యుయెల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.

పోలీస్ ఆఫీసర్​గా, రా అధికారిగా, హైజాక్ చేసే ఓ నెగటివ్ రోల్​.. ఇలా బాద్​షా డిఫరెంట్ లుక్స్​లో కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచారు. అలానే విలన్​గా నటించిన విజయ్ సేతుపతి కూడా దేశానికి విరుద్ధంగా వెపన్ స్మగ్లర్ గా కనిపించారు. దీంతో వీరిద్దరిని స్క్రీన్​పై చూసేందుకు ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్-విజయ్ తమ పాత్రల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. సినిమాలో తమ పాత్ర ఎలా ఉండబోతుందో వివరించారు.

Vijay Sethupathi Jawan Movie : 'మీరు విలనా? హీరోనా? లేదా విలన్-హీరోనా?' అని ప్రశ్నించగా.. ప్రతిఒక్కరి మంచి కోసం అసాధారణమైన పనులు చేసేదే తన పాత్ర అని అన్నారు బాద్ షా. "ప్రతిఒక్కరి మంచి కోసం అసాధారణమైన పనులు చేయబోయే ఓ కామన్ మ్యాన్ రోల్​" అని తెలిపారు షారుక్. 'విలన్ పాత్రను ఎందుకు ఎంచుకున్నారు? ఈ పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు?' అని అడగగా.. "నాకు తెలిసినంత వరకు నేను మంచి కథలనే ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాను. అందులో ఉన్న నా పాత్ర ఎలాంటిదా అని నేను ఆలోచించను. ఒకవేళ అలా ఆలోచిస్తే.. అది నాలోని ఓ మంచి నటుడిని పాడు చేస్తుందని నేను అనుకుంటాను" అని విజయ్ సేతుపతి అన్నారు. ఇకపోతే ఈ సినిమాలో ​నయనతార, దీపికా పదుకొణె, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్ ఇతర​ ప్రధాన పాత్రలను పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. అట్లీ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jawan Advance Booking : అడ్వాన్స్ బుకింగ్స్​లో 'జవాన్'​ జోరు.. 'పఠాన్' రికార్డ్స్ బ్రేక్​!

Jawan Movie Interesting Facts : 'ఇన్నేళ్ల తర్వాత ఆమెపై రివెంజ్‌ తీర్చుకున్నాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.