ETV Bharat / entertainment

Jawaan Budget : అట్లీ-నయన్ కలిపి రూ.40 కోట్లు​.. షారుక్​ షాకింగ్ రెమ్యునరేషన్​.. ఎన్ని వందల కోట్లంటే? - sharukh Jawan bookings

Jawan Budget 2023 Sharukh Remuneration : బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మరో రెండు రోజుల్లో గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా కోసం షారుక్​తో పాటు ఇతర నటీనటులు ఎవరెవరు ఎంత ఛార్జ్ చేశారో తెలుసా?

Jawaan Budget : అట్లీ రూ.30కోట్లు, నయన్ రూ.10 కోట్లు.. షారుక్​ షాకింగ్ రెమ్యునరేషన్​.. ఎన్ని వందల కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 3:17 PM IST

Jawan Budget 2023 Sharukh Remuneration : పఠాన్ లాంటి రూ.1000కోట్ల బ్లాక్ బస్టర్ హిట్​ తర్వాత బాలీవుడ్‌ బాద్​షా షారుక్‌ ఖాన్‌ నుంచి రానున్న చిత్రం జావన్​. అసలే షారుక్​ నుంచి ఓ సినిమా వస్తోందంటేనే అభిమానులు అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు జవాన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. అందులోనూ ఈ చిత్రం కోసం ఉత్తరాది, దక్షిణాది స్టార్లు కలిసి ఈ సినిమా కోసం పని చేయడం సినిమాపై ఇప్పటికే మరింత భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సారి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్​లో షారుక్​ పనిచేయడం మరింత విశేషం. ఈ సినిమా మరో రెండు రోజుల్లో గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ సినిమా బడ్జెట్ రూ.300కోట్లు అని తెలిసింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం షారుక్​తో ఇతర నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్​ వివరాలు బయటకు వచ్చాయి.

  • రాజా రాణి, థేరీ, బిగిల్​, మెర్సల్​ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం రూ.30కోట్లు ఛార్జ్​ చేస్తున్నారని తెలిసింది.
  • హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ నటిస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు విజయ్‌ సేతుపతి. ప్రస్తుతం తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పలు ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. ఇప్పుడు జవాన్​లో వెపన్ స్మగ్లర్​గా.. విలన్ పాత్ర పోషించారు. ఆయన ఈ సినిమా కోసం రూ.21 కోట్ల వరకు రెమ్యునరేషన్​ తీసుకున్నారని తెలిసింది.
  • Jawaan Nayanthara Remuneration : 'దుర్గ'గా అమాయకంగా కనిపించాలన్నా, 'సాషా'గా గ్లామర్‌ డోస్‌ పెంచాలన్నా, ' గాయత్రి'గా హోమ్లీగా ఉండాలన్నా, 'దేవిక'గా అన్యాయాన్ని ఎదిరించాలన్నా.. ఇలా ఎలాంటి పాత్రకైనా పూర్తి న్యాయం చయగలిగే లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈమె జవాన్​ చిత్రం కోసం రూ.10 కోట్లు పారితోషికాన్ని తీసుకున్నారట. నయనతార ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించారు.
  • అందం, అభినయం కలగలిస్తే సుందరమ్మ... విప్లవ పాత్రతోనైనా మెప్పించగలిగే భారతక్క... అలా నటన, సౌందర్యంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన నటి ప్రియమణి... జవాన్ చిత్రంలో ఓ ఇన్వేస్టిగేటివ్​ ఆఫీసర్​ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం ప్రియమణి రూ.2కోట్లు తీసుకున్నారట.
  • నటిగా, నిర్మాతగానే కాదు.. వ్యాపారవేత్తగానూ రాణిస్తున్న దీపిక... తన నటనతో, నడకతో బాలీవుడ్‌లో ఎంతోమంది అభిమానులు, సన్నిహితులను సంపాదించుంది హీరోయిన్ దీపిక పదుకొణె. హాలీవుడ్ స్థాయిలో సినిమాలు చేసేలా ఎదిగింది. జవాన్ చిత్రంలో ఆమె ఓ స్పెషల్ యాక్షన్ రోల్​లో మెరిసింది. ఈ చిత్రం కోసం ఆమె ఎంత వసూలు చేసిందో క్లారిటీ లేదు కానీ.. ఆమె సాధారణంగా రూ.15 నుంచి రూ.30కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది.
  • Jawan Shahrukh Khan Fees : ఇక ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్​ షారుక్. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో రా అధికారిగా, పోలీస్​ ఆఫీసర్​గా, గ్యాంగ్​స్టర్​గా కనిపించారు షారుక్​. అయితే ఈ సినిమా కోసం ఆయన రూ.100కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ చిత్రాన్ని ఆయన భార్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం లాభాల్లో 60 శాతం తీసుకుంటారట. ఇకపోతే ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ప్రీవ్యూ టీజర్‌, ట్రైలర్, సాంగ్స్​కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jawan Advance Booking : అడ్వాన్స్​ బుకింగ్​లో 'జవాన్' రికార్డుల మోత.. బాద్​షా మూవీ అంటే ఈ మాత్రం ఉంటుందిలే!

Jawaan Trailer : 'జవాన్' ట్రైలర్​ వచ్చేసిందోచ్​.. పవర్​ఫుల్​ యాక్షన్ అండ్​ ఫన్నీ​ సీన్స్​తో​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.