ETV Bharat / entertainment

రాజమౌళి, కీరవాణిపై అవతార్​ డైరెక్టర్​ ప్రశంసలు.. భార్యతో కలిసి 2 సార్లు సినిమా చూశానంటూ.. - James Cameroon RRR movie

హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్​ కామెరూన్​ తాజాగా ఆర్​ఆర్​ఆర్​ చిత్రాన్ని వీక్షించారు. దర్శకుడు రాజమౌళి, కీరవాణిపై ప్రశంసలు కురిపించారు. ఏమన్నారంటే..

RRR movie Rajamouli James cameroon
రాజమౌళి, కీరవాణిపై అవతార్​ డైరెక్టర్​ ప్రశంసలు.. భార్యతో కలిసి 2 సార్లు సినిమా చూశానంటూ..
author img

By

Published : Jan 16, 2023, 10:00 AM IST

హాలీవుడ్ స్టార్ దర్శకుడు, టైటానిక్​, అవతార్​ సృష్టికర్త జేమ్స్​ కామెరూన్​ ఆర్​ఆర్​ఆర్​ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూసినట్లు దర్శకుడు రాజమౌళితో చెప్పారు. ఈ విషయాన్ని జక్కన్నే స్వయంగా సోషల్​మీడియాలో తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

"ది గ్రేట్ జేమ్స్ కామెరూన్​ ఆర్​ఆర్​ఆర్​ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించారు. తన భార్య సుజీతో కలిసి రెండో సారి కూడా చూశారు. నాతో మాట్లాడుతూ మీరు ఈ సినిమాను పది నిమిషాల పాటు విశ్లేషించడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను సార్​(జేమ్స్ కామెరూన్​). మీ ఇద్దరికి ధన్యవాదాలు." అని జక్కన్న పేర్కొన్నారు. ఇక కీరవాణి కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. "ది గ్రేట్స్​ జేమ్స్​ కామెరూన్ మా చిత్రాన్ని రెండు సార్లు వీక్షించారు. నా మ్యూజిక్​పై ఆయన ఫీడ్​బ్యాక్ ఇచ్చారు. ఎంతో ఎక్స్​ట్​మెంట్​గా ఉంది" అని ట్వీట్​ చేశారు.

కాగా, 'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి 'నాటు నాటు' పాట ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. మరోవైపు భారత్‌ నుంచి 10 చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన చిత్రాలన్నింటికీ ఓటింగ్‌ నిర్వహించి.. నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాలను ఈనెల 24న ప్రకటించనున్నారు. అలాగే మార్చి 12న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది..

  • The great James Cameron watched RRR.. He liked it so much that he recommended to his wife Suzy and watched it again with her.🙏🏻🙏🏻

    Sir I still cannot believe you spent a whole 10 minutes with us analyzing our movie. As you said I AM ON TOP OF THE WORLD... Thank you both 🥰🥰🤗🤗 pic.twitter.com/0EvZeoVrVa

    — rajamouli ss (@ssrajamouli) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The great James Cameron has watched RRR twice and gave feedback on my score !!! Ocean full of excitement ☺️☺️☺️ pic.twitter.com/3PrrhMUAIx

    — mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: RRR award: 'ఆర్​ఆర్​ఆర్​'కు మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.