ETV Bharat / entertainment

Jabardasth Varsha Beach Photos : తెల్ల చీరలో తడిసిన అందాలతో మస్త్​ హాట్​గా వర్ష.. - తెల్ల చీరలో తడిసి మద్దయిన జబర్దస్త్ వర్ష

Jabardasth Varsha Beach Photos : అసలే తెల్ల చీర.. పైగా నీళ్లలో తడిసి ముద్దయింది జబర్దస్త్ వర్ష. బీచ్​లో జలకాలాడుతూ బోల్డ్ ఫొటోషూట్​ చేసింది. దీంతో కుర్రాళ్ళు హీటెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్​ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Jabardasth Varsha Beach Photos : తెల్ల చీరలో తడిసిన అందాలతో మస్త్​ హాట్​గా వర్ష.. బీచ్​లో జలకాలాడుతూ..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 6:38 PM IST

Jabardasth Varsha Beach Photos : అనతి కాలంలో బుల్లితెర స్టార్​గా ఎదిగింది జబర్దస్త్​ వర్ష. మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ను ఏర్పరచుకుంది. అందుకే ఆమెకు ఇన్​స్టాగ్రామ్​లోనూ ఫాలోవర్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఇప్పుడు 2 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. అందుకే వారికి ఎప్పుడు హాట్ గ్లామర్​ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది వర్ష. అస్సలు ఏమాత్రం నిరాశపరచదు.

గతంలో కేవలం హోమ్లీ ఫోటో షూట్స్ మాత్రమే చేసే ఈ ముద్దుగుమ్మ... గత కొద్ది రోజులుగా తన పంథా మార్చేసింది. షార్ట్ ఫ్రాక్స్, మోడ్రన్ ఔట్ ఫిట్స్​లో కేక పుట్టించేస్తోంది. ట్రెడిషనల్​ వేర్​ చీరలోనూ గ్లామర్ ఒలకబోయడం అపడం లేదు. యూత్​కు గ్లామర్ డాల్​గా మారిపోయింది. గ్లామర్ ఫీల్డ్​లో మరింత రాణించేందుకు ఈ అందాల విందును తెగ వడ్డించేస్తోంది. క్రేజ్​ను క్యాష్​ కూడా చేసుకుంటోంది. పలు సంస్థలకు బ్రాండ్​ ప్రమోషన్స్​ కూడా చేస్తోంది. అయితే తాజాగా ఆమె చల్లని సాగర తీరానికి వెళ్లి మస్త్ ఎంజాయ్ చేసింది. బీచ్ వేర్ ధరించకుండా తెల్ల చీరలో కనిపించి ఆకట్టుకుంది. జలకాలాడుతూ తడిసి ముద్దయింది. అందాలన్నింటినీ చూపించింది. తన బీచ్ వెకేషన్​కు సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. ఇందులో ఆమె లూజ్​ హెయిర్​తో నడుము నాభి అందాలను, తన ఒంపుసొంపులను బాగా చూపించింది. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ తెగ అవుతున్నాయి. నెటిజెన్స్ వాటిని ఆస్వాదిస్తూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.

కాగా, వర్ష జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోతో బాగా పాపులర్ అయింది. ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్​లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. కెరీర్ ప్రారంభంలో సీరియల్ నటిగా చేసిన ఆమెకు జబర్దస్త్ మంచి లైఫ్ ఇచ్చింది. దీంతో ఆమె గ్లామర్ డోస్​ కూడా పెంచేసింది. అలానే స్క్రీన్​పై జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్​తో రొమాన్స్​ నడిపి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. మరి ఈ క్రేజ్​తో ఆమె సిల్వర్​ స్క్రీన్​పై కూడా ఛాన్స్​లను అందుకుంటుందో లేదో చూడాలి..

దసరా ట్రీట్​.. నిషా అగర్వాల్​ - నభా నటేశ్​ అందాల జాతర.. ఇంత అందం తట్టుకోవడం కష్టమే

Bigboss Pooja Murthy : బిగ్​బాస్​ నుంచి పూజా మూర్తి ఔట్.. రెండు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.