ETV Bharat / entertainment

పవన్​కల్యాణ్​ ఫ్యాన్​ కావడం వల్లే ఆదికి సినిమా అవకాశాలు తగ్గాయా? - sudigali sudheer

హైపర్​ ఆదిని ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న అడిగాడు. 'పవన్​కల్యాణ్​ ఫ్యాన్​ కావడం వల్లే సినిమా అవకాశాలు తగ్గాయా?' అని అడిగాడు. దీని ఆది ఏం సమాధానం చెప్పాడంటే?

hyper-aadi
ఆది
author img

By

Published : May 4, 2022, 9:12 PM IST

Updated : May 4, 2022, 10:54 PM IST

Sridevi Drama Company Latest Promo: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో వచ్చేసింది. ఈ వారం షోకు 'అమ్మాయిలు- ఆంటీలు' అనే ట్యాగ్​ లైన్​ ఇచ్చారు. ఈ ప్రోమోలో సీరియల్​ సీనియర్​, జూనియర్ నటీమణుల డ్యాన్స్​ ఆకట్టుకుంది. అలాగే సుధీర్​ కూడా తనదైన కామెడీతో నవ్వించాడు.

ఇదిలా ఉంటే.. పంచ్​ ప్రసాద్​, హైపర్​ ఆది, పరదేశి, సుధీర్​ గురించి అభిమానులు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి వారు సమాధానం చెప్పారు. 'పవన్​కల్యాణ్​ ఫ్యాన్​ కావడం వల్లే నీకు సినిమా అవకాశాలు తగ్గాయా?' అనే ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకు ఈ నెల 8వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్​లో ఆది సమాధానం చెప్పనున్నారు.

అలాగే పంచ్​ ప్రసాద్​కు ఓ అభిమాని కిడ్నీ ఇస్తానని చెప్పడం వల్ల.. స్జేజీపై ప్రసాద్​ భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో అందరూ కలిసి అతడ్ని ఓదార్చారు. ఈ సన్నివేశం ప్రోమోలో కన్నీళ్లు పెట్టించేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: 'శివ సినిమా తీసిన రామ్​గోపాల్​ వర్మ చనిపోయాడు'

Last Updated : May 4, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.