ETV Bharat / entertainment

ఈ ఫొటోలో ఉన్న స్టార్​ హీరోయిన్​ ఎవరో గుర్తుపట్టగలరా? - రకుల్​ ప్రీత్​ సింగ్​ లేటెస్ట్ న్యూస్​

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఓ స్టార్​ హీరోయిన్​ చిన్ననాటి ఫొటో హల్​చల్​ చేస్తోంది. ఆమె ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

rakul preet singh
రకుల్​ ప్రీత్ సింగ్​
author img

By

Published : Sep 7, 2022, 8:37 PM IST

రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్​లో ఈమె కూడా ఒకరు.

2011 సంవత్సరంలో 'కెరటం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. సందీప్ కిషన్​ హీరోగా నటించిన ఓ చిత్రంలో నటించి సక్సెస్​ను అందుకున్నారు. ఆమె ఇంకెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.

వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​ చిత్రం సక్సెస్​తో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ యువ హీరో వైష్ణవ్ తేజ్ నుంచి స్టార్ హీరో మహేశ్​ బాబు వరకు అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్​గా ఎదిగారు. బాలీవుడ్​లోనూ స్టార్ హీరోల సరసన నటించి క్రేజ్​ సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం బీటౌన్​లో ఫుల్​ బిజీ అవ్వడం కొంతకాలంగా టాలీవుడ్​లో ఈ అమ్మడు పేరు వినిపించడం కాస్త తగ్గింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో యూనివర్సల్​ స్టార్​ కమల్​ హాసన్​ నటిస్తున్న ఇండియన్​ 2 ఒకటి.

ఇదీ చూడండి: ఎన్టీఆర్​ ఎన్ని భాష‌ల్లో అవ‌లీల‌గా మాట్లాడ‌గ‌ల‌రో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.