ETV Bharat / entertainment

Game Changer Leaked Song : 'గేమ్ ఛేంజర్' సాంగ్ లీక్​పై దిల్​రాజు లీగల్ యాక్షన్.. సైబర్ క్రైమ్​లో కంప్లైంట్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 6:02 PM IST

Updated : Sep 16, 2023, 7:31 PM IST

Game Changer Leaked Song : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కతున్న భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. అయితే ఈ సినిమా నుంచి పాటను లీక్ చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలంటూ.. నిర్మాత దిల్​రాజు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Game Changer Leaked Song
Game Changer Leaked Song

Game Changer Leaked Song : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. అయితే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయమై సినిమా నిర్మాత దిల్​రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"తెలుగు చిత్ర పరిశ్రమలో నేను (దిల్​రాజు) ఓ నిర్మాత. ఇప్పటికి 50కి పైగా సినిమాలు నిర్మించాను. పైన తెలిపిన విధంగా ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' అనే సినిమా రూపొందిస్తున్నా. అయితే రీసెంట్​గా ఈ సినిమా నుంచి 'జరగండి.. జరగండి' అనే పాటను ఎవరో లీక్​ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. కాబట్టి ఈ సాంగ్ లీక్​ వ్యవహారంలో ఉన్న వారిని పట్టుకొని లీగల్ యాక్షన్ తీసుకోగలరు. ఇక ఈ పాటను వాట్సాప్​ సహా.. ఇతర సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోగలరు" అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • A criminal case has been filed under IPC 66(C) against the people who leaked the contents of our film #GameChanger.

    We request you to refrain from spreading the inferior quality content which has been illegally leaked. pic.twitter.com/pDdgtYwQx5

    — Sri Venkateswara Creations (@SVC_official) September 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

A criminal case has been filed under IPC 66(C) against the people who leaked the contents of our film #GameChanger.

We request you to refrain from spreading the inferior quality content which has been illegally leaked. pic.twitter.com/pDdgtYwQx5

— Sri Venkateswara Creations (@SVC_official) September 16, 2023

లీక్​ వ్యవహారంపై మెగా ఫ్యాన్స్ ఫైర్.. ఈ సాంగ్​ లీక్​పై మెగా ఫ్యాన్స్​ తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంతో ఖర్చుపెట్టి నిర్మాత సినిమా తీస్తారని.. అక్రమంగా ఇలా పాట లీక్​ చేయడం సరికాదని ఫ్యాన్స్​ అంటున్నారు. పాటను స్ర్పెడ్ చేయవద్దంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.

Game Changer Cast And Crew : ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్.. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో హీరో రామ్​చరణ్ డబుల్ రోల్​లో కనిపిస్తారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ.. రామ్​చరణ్​కు జోడీగా నటిస్తోంది. ఎస్​ ఎస్​ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాలో ఎస్‌.జే.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ నటి అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈసినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ తర్వాత విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Dil Raju Game Changer Movie Update : అదేంటి.. ఆ విషయం దిల్​ రాజుకు కూడా తెలియదా?

'గేమ్​ ఛేంజర్​' సెట్స్​లో శంకర్​ బర్త్​డే సెలబ్రేషన్స్.. దిల్​ రాజు, చెర్రీ ఏం చేశారో తెలుసా?

Last Updated : Sep 16, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.