ETV Bharat / entertainment

బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ - అయాన్‌ ముఖర్జీ బ్రహ్మాస్త్ర డైరెక్టర్

Brahmastra pre release event guest Jr NTR రణ్​బీర్ కపూర్​, అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో బిగ్​బీ అమితాబ్ బచ్చన్​, కింగ్ నాగార్జున కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 2న జరగనున్న బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​కు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని తెలుపుతూ చిత్రబృందం ఓ వీడియోను షేర్ చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 27, 2022, 3:29 PM IST

Brahmastra pre release event guest Jr NTR: రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మకంగా చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఇందులోని మొదటి భాగాన్ని 'బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ' పేరుతో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిత్రబృందం భారీగా సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీఫిల్మ్ సిటీ ఈ భారీ వేడుకకు వేదిక కానుంది. సెప్టెంబర్‌ 2న జరగనున్న ఈ వేడుకలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది.

  • Gear up for a 𝗠𝗔𝗦𝗦-𝗧𝗿𝗮𝘃𝗲𝗿𝘀𝗲!🔥🔥🔥

    𝗠𝗔𝗡 𝗢𝗙 𝗠𝗔𝗦𝗦𝗘𝗦 of Indian Cinema, @tarak9999 will be gracing the Biggest Pre-Release Event of 𝗕𝗿𝗮𝗵𝗺ā𝘀𝘁𝗿𝗮 as the Chief Guest on 𝙎𝙚𝙥𝙩𝙚𝙢𝙗𝙚𝙧 2𝙣𝙙 in Hyderabad!💥 #Brahmastra #NTRforBrahmastra pic.twitter.com/svtzac1uKv

    — Dharma Productions (@DharmaMovies) August 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయాన్‌ ముఖర్జీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా 'బ్రహ్మాస్త్ర' సిద్ధమైంది. ధర్మా ప్రొడెక్షన్స్ పతాకంపై కరణ్‌ జోహార్‌ దీన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: ఘనంగా కమెడియన్​ ఆలీ కూతురు నిశ్చితార్థం, వీడియో చూశారా

అయ్యో పాపం శ్రద్ధా, అనసూయకు సపోర్ట్​ చేసినందుకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.