ETV Bharat / entertainment

అలియాతో బెడ్​పై చాలా కష్టం.. ఆ సీక్రెట్​ షేర్​ చేసిన రణ్​బీర్​! - ఆలియా భట్ బ్రహ్మాస్త్రం

బాలీవుడ్ స్టార్​ కపుల్ రణ్​బీర్​ కపూర్​-అలియా భట్​ తమ బెడ్​రూమ్​ సీక్రెట్​ గురించి చెప్పారు. ఏం చెప్పారంటే..

ranbir alia
రణ్​బీర్​ అలియా
author img

By

Published : Sep 27, 2022, 7:19 PM IST

బాలీవుడ్ క్యూట్ అండ్ స్టార్​ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంట చాలా కాలం పాటు ప్రేమలో ఈ ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లైన కొన్ని రోజులకే తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్​ను సర్​ప్రైజ్​ చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట.. తమ బెడ్ రూమ్ సీక్రెట్స్​ను తెలిపారు.

ఈ క్రమంలోనే రణ్​బీర్ మాట్లాడుతూ.. "అలియాతో బెడ్ షేర్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆమె ఒకలా పడుకోదు. కాళ్లు ఆ మూల.. తల ఈ మూల పెడుతోంది. ఇక నిద్రలో పాములా మెలికలు తిరుగుతూ ఉంటుంది. బెడ్ మీద మొత్తం ప్లేస్​ ఆక్రమిస్తుంది. పొద్దునే లేచేసరికి నేను ఒక మూలన పడుకుంటాను. ఆమెతో చాలా కష్టం" అని చెప్పుకొచ్చాడు.

అలియా మాట్లాడుతూ.. "రణబీర్ చాలా సైలెంట్. తక్కువ మాట్లాడతాడు. ఎక్కువ వింటాడు. కొన్నిసార్లు ఆ మౌనం హాయిగా ఉంటుంది కానీ మరికొన్ని సార్లు అదే ఇబ్బంది పెడుతోంది" అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ జంట నటించిన 'బ్రహ్మస్త్ర' ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకొంది.

ఇదీ చూడండి: God Father: మరో పవర్​ఫుల్ సాంగ్​ రిలీజ్​.. చిరు యాక్షన్ సూపర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.