ETV Bharat / entertainment

ఆహా 'డ్యాన్స్​ ఐకాన్'​ విన్నర్​గా అసిఫ్​, రాజు.. ప్రైజ్​మనీ ఎంతంటే? - డ్యాన్స్​ ఐకాన్ షో విన్నర్​ ప్రైజ్​ మనీ

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమవుతున్న డాన్స్ షో 'డాన్స్ ఐకాన్'. దాదాపు 13 వారాల పాటు సాగిన ఈ షో ఫినాలే ముగిసింది. ఈ షో విజేతగా అసిఫ్ అతని డాన్స్ మాస్టర్ రాజు నిలిచారు.

AHa Dance Icon winner asif
ఆహా డ్యాన్స్​ ఐకాన్​ విన్నర్​గా అసిఫ్​, రాజు.. ప్రైజ్​మనీ ఎంతంటే?
author img

By

Published : Nov 28, 2022, 3:26 PM IST

ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న తెలుగు ఓటీటీ ప్లాట్​ఫామ్ ఆహా. ప్రతి వారం ఆడియెన్స్‌ను అదిరిపోయే షోలతో అలరిస్తోంది. అందులో 'డాన్స్ ఐకాన్' షో కూడా ఒకటి. ప్రేక్షకుల మనసు దోచుకొని దాదాపు 13 వారాల పాటు సాగిన ఈ షో గ్రాండ్​ ఫినాలె అట్టహాసంగా సాగింది. ఈ ఫినాలెలో విన్నర్స్‏గా.. అసిఫ్ అతడి కొరియోగ్రాఫర్​ రాజు నిలిచారు.

విన్నర్​ అసిఫ్‌ 20 లక్షల నగదుతో పాటు ట్రోఫీని ముద్దాదాడు. ఇక అసిఫ్‌ కొరియోగ్రాఫర్​ రాజుకు ఏకంగా ఓ స్టార్ హీరో సినిమాలో డాన్స్ కంపోజ్ చేసే ఛాన్స్ కూడా దక్కటం విశేషం. ఈ షో ఫినాలేలో అల్లు అరవింద్‌తో పాటు, మైత్రీ రవిశంకర్, ఎస్ విసీసీ బాపినీడు, సితార నాగవంశి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ "డాన్స్ ఐకాన్‌గా నిలవడం మర్చిపోలేని అనుభూతి. నా తోటి కొరియోగ్రాఫర్స్ ఛాలెంజ్ చేస్తూ వచ్చినా నా గైడెన్స్‌లో రాజు విజేతగా నిలవటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఈ షోను విజయవంతం చేసిన ఆడియెన్స్‌కు, ఆహా యాజమాన్యానికి నా కృతజ్ఞతలు" అని అన్నారు.

ఇదీ చూడండి: వివాహబంధంతో ఒక్కటైన కోలీవుడ్‌ ప్రేమ జంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.