ETV Bharat / entertainment

ఈ అమాయకపు చూపుల చిన్నారి.. ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. తెలుసా?

author img

By

Published : Oct 28, 2022, 10:30 PM IST

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్​. అందం అభినయం ముఖ్యంగా తన అమాయకపు కళ్లతో కుర్రాళ్లను ఫిధా చేసింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?

Adirirao hydari childhood pic viral
అదితిరావు

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్​పై నెటిజన్లు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో క్యూటీ పిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అమాయకపు చూపులతో ఆకట్టుకుంటున్న ఈ లిటిల్ ప్రిన్సెస్​.. ఇప్పుడు హీరోయిన్​. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నేడు(అక్టోబర్​ 28) ఆమె పుట్టినరోజు కూడా. గుర్తుపట్టగలరా?

ఇంతకీ ఆమె మరెవరో కాదు.. క్రేజీ హీరోయిన్ అదితి రావు హైదరీ. చెలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత వీ, అంతరిక్షం, మహా సముద్రమం చిత్రాల్లో నటించింది. కాగా, ఈ అమ్మడు హీరో సిద్ధార్థ్​తో ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా దానిపై క్లారిటీ వచ్చేసింది. హీరో సిద్ధార్థ్​ ఆమెకు విషెస్​ చెబుతూ హ్యాపీ బర్త్​డే ప్రిన్సెస్​ ఆఫ్ హార్ట్​ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో వారిద్దరి రిలేషన్ కన్ఫామ్​ అయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Adirirao hydari childhood pic viral
అదితిరావు
Adirirao hydari childhood pic viral
అదితిరావు సిద్ధార్థ్​

ఇదీ చూడండి: ఆలీ షోకు గెస్ట్​గా పవన్​ కల్యాణ్​.. నిజమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.