ETV Bharat / elections

'ఇది చరిత్రాత్మక తీర్పు..ప్రజలకు ధన్యవాదాలు' - ap elections

రాష్ట్రంలో ఇది చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని..విజయనగరం జిల్లా వైకాపా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. హామిలన్నీ జగన్​ నెరవేరుస్తారని...జిల్లా సమస్యలు పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఇది చరిత్రాత్మక తీర్పు..ప్రజలకు ధన్యవాదాలు'
author img

By

Published : May 24, 2019, 1:47 PM IST

విజయనగరం జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తామని..జిల్లా వైకాపా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఇంతటి చారిత్రక విజయాన్నిందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. ఇచ్చిన హామిలన్ని జగన్​ తప్పక నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయనగరంలో వైకాపా క్లీన్​స్వీప్​

ఇవీ చదవండి..'విజయ'నగరంలో వైకాపా దండ'యాత్ర'

Intro:Ap_Vsp_36_24_YSRCP_Sambaraalu_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లాలో వైఎస్సార్ సిపి ఆనందోత్సాహాలను జరుపుకోవడంలో నిమగ్నమయ్యారు. చోడవరంలో వైఎస్సార్ సిపి అభ్యర్థి కరణం ధర్మశ్రీ గెలవడంతో కార్యకర్తలు ఊరిగేంపు చేశారు. ధర్మశ్రీ దంపతులు స్వయంభూ వినాయకుని దర్శించుకున్నారు. పూజలు చేశారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.