కృష్ణా జిల్లా కోడూరులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు(Young man murdered at koduru news). పొలంలో మట్టి తరలించే విషయంలో తలెత్తిన ఘర్షణ.. చినికి చినికి గాలి వానలా మారింది. ఈ క్రమంలోనే క్షణికావేశానికి లోనైన చందన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. శ్రావణం హరికృష్ణ నే యువకుడిని కత్తితో నరికాడు. తీవ్రంగా గాయపడిన హరికృష్ణను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతిచెందాడు.
ఇదీ చదవండి