ETV Bharat / crime

Unnatural Sexual Offence: గేదెతో సెక్స్​.. కామాంధుడిని చితకబాదిన స్థానికులు! - sex harassments

కామాంధులు పెట్రేగిపోతున్నారు. మద్యం మత్తులో చిత్తవుతూ.. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలా అంటే ఆ మూగజీవాలు కూడా బాధపడతాయేమో పాపం. ఎందుకంటే.. వాటినీ వదలట్లేదు కొందరు "కామానవులు". కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు.. ఏకంగా ఓ గేదేతోనే లైంగిక కార్యకలాపాలు సాగించాడు. హవ్వా.. అని ముక్కు మీద వేలేసుకున్నా.. ఇది నిజమేనండి.

Unnatural Sexual
గేదెతో కామాంధుడు సెక్స్
author img

By

Published : Aug 15, 2021, 4:22 PM IST

"కామా తురాణాం న జాతి న భేదం" అన్నట్టు తయారయ్యారు కొందరు కామాంధులు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఆడవాళ్లపై కొంత మంది కామపిశాచులు అఘాయిత్యాలకు ఎగబడుతోంటే.. మానవ జాతినే కాకుండా మూగజీవాలపైనా పడి వాళ్ల పశు వాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం విజయ కాలనీలో ఈ ఘోరం జరిగింది.

కాలనీకి చెందిన రమేశ్​ అనే వ్యక్తి.. శనివారం రాత్రి పూట పీకల దాకా తాగాడు. మద్యం మత్తులో కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రబుధ్దుడు​.. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు గేదేను ఎంచుకున్నాడు. మూగజీవంపై లైంగిక కార్యకలాపాలు కొనసాగించాడు. అటుగా వచ్చిన స్థానికులు గమనించి.. వెంటనే రమేశ్​ను పట్టుకున్నారు. అందరూ చేరి రమేశ్​ను చితకబాదారు. తాళ్లతో కట్టేసి.. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్బంధించారు.

ఇదీ చూడండి:

SUICIDE: పిడుగురాళ్లలో దారుణం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.