ETV Bharat / crime

Accident at Chillakallu: ట్రాక్టర్- బైకు ఢీ.. ఇద్దరు మృతి - చిల్లకల్లు యాక్సిడెంట్ తాజా వార్తలు

కృష్ణా జిల్లా చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న మొక్కలకు నీరు కొట్టే ట్రాక్టర్​ను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

accident at chillakall in Krishna district
కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 10, 2021, 5:06 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై చిల్లకల్లు వైపు వెళ్తూ.. మొక్కలకు వాటర్ కొట్టే ట్రాక్టర్​ను ఢీ కొట్టారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు ఆదే గ్రామానికి చెందిన వాళ్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

MURDER: హత్య చేసి.. కారు డిక్కీలో పెట్టి తగలబెట్టారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.