ETV Bharat / crime

ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి - కృష్ణా జిల్లా తాజా వార్తలు

ACCIDENT: కృష్ణా జిల్లా నిడమానురు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకరు జవాన్​..

ACCIDENT
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
author img

By

Published : May 24, 2022, 11:14 AM IST

ACCIDENT: కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానురు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన జవాన్ పోతనపల్లి హరీష్ కుమార్‌తోపాటు మరొకరు కన్నుమూశారు . శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రేపు ఉదయం విధుల్లో చేరేందుకు హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లేందుకు హరీష్ బయలుదేరగా విజయవాడలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.