హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో అత్యాచారం జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిన్న సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కానని.. తనతో పాటు మరో ఇద్దరు ఎక్కారని యువతి తెలిపింది. చాంద్రాయణ గుట్ట ఇంద్రానగర్ వైపు తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఫిర్యాదు పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: