ETV Bharat / crime

మహిళతో వాలంటీర్‌ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన బంధువులు - కర్నూలు జిల్లా తాజా వార్తలు

Indecent Behaviour: ఓ మహిళతో గ్రామ వాలంటీర్‌ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సింగరాజుహల్లిలో జరిగింది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన బంధువులు వాలంటీర్​కు దేహశుద్ధి చేశారు.

Indecent Behavior
మహిళపై వాలంటీర్‌ అసభ్య ప్రవర్తన
author img

By

Published : May 18, 2022, 9:44 AM IST

Indecent Behavior: కర్నూలు జిల్లాలో ఓ మహిళపై వీరేశ్‌ అనే గ్రామ వాలంటీర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తులైన మహిళ కుటుంబసభ్యులు వీరేశ్‌ను కర్రలతో చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మంత్రాలయం మం. సింగరాజుహల్లిలో జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.