ETV Bharat / crime

Fire Accident: ప్రకాశం జిల్లా జాళ్ళపాలెంలో అగ్ని ప్రమాదం.. 10బైకులు దగ్ధం - prakasam crime news

Fire Accident: ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్ళపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లకు ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా పేలి టెంట్‌కు మంటలంటుకున్నాయి. టెంట్ దిగువన ఉన్న 10 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు.

Fire Accident
ప్రకాశం జిల్లాలో బాణసంచా పేలి అగ్ని ప్రమాదం
author img

By

Published : Apr 1, 2022, 2:08 PM IST

Updated : Apr 1, 2022, 2:42 PM IST

Last Updated : Apr 1, 2022, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.